ప్రేమకే ప్రతి రూపము | Premake Prathi Rupamu Song Lyrics

Premake Prathi Rupamu Song Lyrics

Telugu Lyrics Premake Prathi Rupamu Song Lyrics in Telugu ప్రేమకే ప్రతి రూపము – నీవే నా ప్రాణము (2) నీ ప్రేమే శాశ్వతం – నీ మాటే అమృతం (2) నా జీవితం నీకంకితం – నా ప్రియ యేసయ్య   || ప్రేమకే || 1.నే నడిచే దారిలో నా తోడువై – నే పీల్చేగాలిలో నా శ్వాసవై – నీ చేతి నీడలో నన్ను కాచావే – నీ గుండె లోతుల్లో … Read more

విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా | Vijayaseeluda Naa Prana Priyuda Song Lyrics

Vijayaseeluda Naa Prana Priyuda

Telugu Lyrics Vijayaseeluda Naa Prana Priyuda Song Lyrics in Telugu విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా – కృతజ్ఞతతో నిను స్తుతించెదను (2) నా యేసయ్యా నిను వేడుకొనగా – నా కార్యములన్నియు సఫలము చేసితివి (2) || విజయశీలుడా || 1.అలసిన సమయమున – నా ప్రాణములో – త్రాణ పుట్టించినావు – (2) ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు (2) నిత్యానందము కలిగించె నీ – శుభ వచనములతో … Read more

కలవరపడి నే కొండలవైపు | Kalavarapadi Ne Kondalavaipu

kalavarapadi ne kondalavaipu song lyrics

Telugu Lyrics Kalavarapadi Ne Kondalavaipu Song Lyrics in Telugu కలవర పడి నే కొండల వైపు – నా… కన్నులెత్తుదునా?… కొండలవైపు నా కనులెత్తి – కొదువతో నేను కుమిలెదనా?… (2) నీవు నాకుండగా – నీవే నా అండగా (2) నీవే నా… (3) నీవే నా ఆత్మదాహము తీర్చినా – వెంబడించిన బండవు కొండలవైపు నా కనులెత్తి – కొదువతో నేను కుమిలెదనా?… (2) 1. సర్వకృపానిధివి – సంపదల ఘనివి … Read more

స్తుతి పాడుటకే బ్రతకించిన | Sthuthi Padutake Brathikinchina Song Lyrics

Sthuthi Padutake Brathikinchina Song Lyrics

Telugu Lyrics Sthuthi Padutake Brathikinchina Song Lyrics in Telugu స్తుతి పాడుటకే బ్రతకించిన – జీవన ధాతవు నీవేనయ్యా ఇన్నాళ్ళుగ నను పోషించినా – తల్లివలె నను ఓదార్చినా నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా (2) జీవితకాలమంతా ఆధారం నీవేనయ్యా – నా జీవితకాలమంతా ఆరాధించి ఘనపరుతును 1.ప్రాణ భయమును తొలగించినావు – ప్రాకారములను స్థాపించినావు – సర్వజనులలో నీ మహిమ వివరింప – దీర్ఘాయువుతో నను నింపినావు (2) నీ … Read more

ప్రేమే శాశ్వతమైన | Preme Saswathamaina Song Lyrics

Preme Saswathamaina song lyrics

Telugu Lyrics Preme Saswathamaina Song Lyrics in Telugu ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు (2) మనస్సే మందిరమాయె – నా మదిలో దీపము నీవే నిన్నాశ్రయించిన వారిని – ఉదయించు సూర్యునివలెనే నిరంతరం నీ మాటతో ప్రకాశింపచేయుదువు       || ప్రేమే || 1.అమరమైన నీ చరితం – విమలమైన నీ రుధిరం – ఆత్మీయముగా ఉత్తేజపరచిన – పరివర్తన క్షేత్రము (2) ఇన్నాళ్ళుగ నను స్నేహించి – ఇంతగ ఫలింపజేసితివి ఈ స్వరసంపదనంతటితో – … Read more

శ్రీకరుడా నా యేసయ్యా | Sree Karuda Yesayya Song Lyrics

sree karuda yesayya

Telugu Lyrics Sree Karuda Yesayya Song Lyrics in Telugu కృపా కృపా సజీవులతో నను నిలిపినది నీ కృపా (2) నా శ్రమదినమున నాతో నిలిచి – నను ఓదార్చిన నవ్యకృప నీదు కృప (2) కృపా సాగర మహోన్నతమైన నీ కృప చాలునయా 1. శాశ్వతమైన నీ ప్రేమతో – నను ప్రేమించిన శ్రీకరుడా – నమ్మకమైన నీ సాక్షినై నే – నీ దివ్యసన్నిధిలో నన్నొదిగిపోనీ (2) నీ ఉపదేశమే నాలో … Read more

అమరుడవు నీవు నాయేసయ్యా | Amarudavu Neevu Naa Yesayya Song Lyrics

Amarudavu Neevu Naa Yesayya

Telugu Lyrics Amarudavu Neevu Naa Yesayya Song Lyrics in Telugu అమరుడవు నీవు నాయేసయ్యా – ఆదియు అంతము నీవేనయ్యా (2) ఆదిలోనున్న నీ వాక్యమే – ఆదరించెను శ్రమకొలిమిలో (2) సొమ్మసిల్లక సాగిపోదును – సీయోను మార్గములో స్తోత్రగీతము ఆలపింతును – నీదివ్య సన్నిధిలో    || అమరుడవు || 1.శక్తికి మించిన సమరములో – నేర్పితివి నాకు నీ చిత్తమే శిక్షకు కావే శోధనలన్నీ – ఉన్నత కృపతో నను నింపుటకే (2) … Read more

నిన్న నేడు నిరంతరం | Ninna Nedu Nirantharam Song Lyrics

Ninna Nedu Nirantharam song lyrics

Telugu Lyrics Ninna Nedu Nirantharam Song Lyrics in Telugu నిన్న నేడు నిరంతరం మారనే మారవు – నా జ్ఞాపకాలలో చెరగని వాడవు (2) నీవే నీవే నమ్మదగినా దేవుడవు – నీవు నా పక్షమై నిలిచేయున్నావు (2) 1.యేసయ్యా నీ ప్రత్యక్షతలో – బయలుపడెనే శాశ్వతా కృప నాకై (2) విడువదే నన్నెల్లప్పుడూ కృప – విజయపథమున నడిపించెనే కృప (2) విస్తరించెనే నిన్ను స్తుతించినప్పుడు       || నిన్న నేడు || 2.యేసయ్యా … Read more

ప్రేమంటూ ఏదైనా ఉంటే | Premantu Edhaina Unte Song Lyrics

Premantu edhaina Unte

Telugu Lyrics Premantu Edhaina Unte Song Lyrics in Telugu ప్రేమంటూ ఏదైనా ఉంటే యేసేలే అది యేసేలే – మనసున్న మనిషెవరయినా మరి స్పందించి ప్రేమించునులే (2) మనసా మనసా స్పందించు – నిజమైనప్రేమను గుర్తించు (2) మనసారా నిను ప్రేమించే ఆ దేవుని ప్రేమకు స్పందించు   || ప్రేమంటూ || 1.ఒక్క చూపులోనే పుట్టుకొచ్చు ప్రేమలెన్నో ఒక్క మాటతోనే మాయమవ్వు ప్రేమలెన్నో వేయినోళ్లు చెప్పలేని గొప్ప భావమే ప్రేమ ఏ కళ్ళు చూడలేని … Read more

కురిసింది నవ్వుల వాన | Kurisindi Navvula Vana Song Lyrics

కురిసింది నవ్వుల వాన | Kurisindi Navvula Vana Song Lyrics

కురిసింది నవ్వుల వాన | Kurisindi Navvula Vana | Telugu Christian Marriage Songs  Telugu Lyrics Kurisindi Navvula Vana Song Lyrics in Telugu కురిసింది నవ్వుల వాన – వివాహ శుభ సమయాన- నాలో కలిగే సందడి నాలో కలిగే సవ్వడి – హృదయాలు స్పందించె వేళ ఈ వేళ (2) || కురిసింది || 1. కోయిలమ్మ పాడె కమ్మనైన ఏదో రాగం – దాగెనమ్మ సిగ్గు దొంతరల్లో ఏదో … Read more

You Cannot Copy My Content Bro