జీవదాత స్తుతిపాత్రుడా | Jeevadaatha Song Lyrics

జీవదాత స్తుతిపాత్రుడా | Jeevadaatha Song Lyrics || Latest Telugu Christian Song By Joshua Shaik Garu

Telugu Lyrics

Jeevadaatha Song Lyrics in Telugu

జీవదాత స్తుతిపాత్రుడా – నన్నేలు దేవా నజరేయుడా (2)

ప్రేమ చూపి పిలిచినావు – ప్రాణ నాధా పరమాత్ముడా 

నీవు లేక ఇలలో నేను – బ్రతుకలేను నిజ దేవుడా   || జీవదాత ||


1. లోక ప్రేమలు నను వీడినా – విరిగి నలిగి వేసారినా 

ఎదురుగా నిలచిన – ప్రేమే నీవు ఎడబాయవు…  

గాలి వానలు చెలరేగినా – కృంగి నేను పడిపోయినా 

అలలలో మరువని – ఆశే నీవు – విడనాడవు 

యేసయ్యా నీ స్నేహమే – యేసయ్యా నా భాగ్యమే

చల్లగా చూసావుగా – ధరలో సుఖమై – వరమై నా తల్లిగా

చెరలో బలమై – నిలిచే నా తండ్రిగా       || జీవదాత ||


2. నీదు మార్గము పరిపూర్ణము – ఇలలో నాకు జయగీతము

అనిశము అభయము – నీవే దేవా పరమాత్ముడా

నీదు నామము అతి శ్రేష్టము – పలికె నాలో స్తుతిగీతము

మహిమయు – ఘనతయు – నీకే దేవా పరిశుద్ధుడా

యేసయ్యా నీ వాక్యమే – యేసయ్యా ఆధారమే

ప్రేమతో కోరానుగా – కృపతో చెలిమై – మలిచే నా బంధమా

మదిలో కొలువై – నిలిచే ఆనందమా    || జీవదాత ||

English Lyrics

Jeevadaatha Song Lyrics in English

Jeevadaatha Sthuthi Paathruda – Nannelu Dheva Najareyuda (2)

Prema Choopi Pilichinaavu – Prana Naadha Paramaathmuda

Neevu Leka Ilalo Nenu – Brathukalenu Nija Dhevuda    || Jeevadaatha ||


1. Loka Premalu Nanu Veedinaa – Virigi Naligi Vesarinaa

Yedhuruga Nilichina – Preme Neevu Yedabayavu…

Gaali Vaanalu Chelaregina – Krungi Nenu Padipoyinaa

Alalalo Maruvani – Aase Neevu – Vidanaadavu

Yesayyaa Nee Snehame – Yesayyaa Naa Bhagyame

Challaga Choosavuga – Dharalo Sukhamai – Varamai Naa Thalligaa

Cheralo Balamai – Niliche Naa Thandrigaa    || Jeevadaatha ||


2. Needhu Maargamu Paripoornamu – Ilalo Naaku Jayageethamu

Anisamu Abhayamu – Neeve Dhevaa Paramaathmuda

Needhu Naamamu Athi Srestamu – Neeke Deva Parishuddhuda

Yesayyaa Nee Vaakyame – Yesayyaa Aadharame

Prematho Koraanuga – Krupatho Chelimai – Maliche Naa Bandhamaa

Madhilo Koluvai – Niliche Aanandhamaaa       || Jeevadaatha ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics & Producer: Joshua Shaik

Music Composed and Arranged by Pranam Kamlakhar

Vocals: Aniirvinhya & Avirbhav

More Joshua Shaik Songs

Click Here for more Joshua Shaik Songs

More Worships Songs

Click Here for more Telugu Christian Worships Songs

Leave a comment

You Cannot Copy My Content Bro