Telugu Lyrics
Vijayaseeluda Naa Prana Priyuda Song Lyrics in Telugu
విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా – కృతజ్ఞతతో నిను స్తుతించెదను (2)
నా యేసయ్యా నిను వేడుకొనగా – నా కార్యములన్నియు సఫలము చేసితివి (2) || విజయశీలుడా ||
1.అలసిన సమయమున – నా ప్రాణములో – త్రాణ పుట్టించినావు – (2)
ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు (2)
నిత్యానందము కలిగించె నీ – శుభ వచనములతో – నెమ్మదినిచ్చితివి (2) || విజయశీలుడా ||
2.ఆశ్చర్యకరముగ – నీ బాహువు చాపి – విడుదల కలిగించినావు – (2)
అరణ్య మార్గమున విడువక తోడై విజయముతో నడిపినావు (2)
నీ స్వాస్థ్యమునకు తండ్రిగ నిలిచి – వాగ్ధాన భూమిలో – చేర్చిన దేవా (2) || విజయశీలుడా ||
3.ఆరోగ్యకరమైన నీ – రెక్కల నీడలో – ఆశ్రయమిచ్చితివి నాకు – (2)
అక్షయుడా నా సంపూర్ణతకై మహిమాత్మతో నింపినావు (2)
నిత్యము నీతో నేనుండుటకై -నూతన యెరూషలేము నిర్మించుచున్నావు (2) || విజయశీలుడా ||
English Lyrics
Vijayaseeluda Naa Prana Priyuda Song Lyrics in English
Vijayaseeluda Naa Prana Priyuda – Kruthagnathatho Ninu Sthuthinchedhanu (2)
Naa Yesayya Ninu Vedukonagaa – Naa Karyamulanniyu Saphalamu Chesithivi (2) || Vijayaseeluda ||
1.Alasina Samayamuna – Naa Pranamulo – Thrana Puttinchinavu – (2)
Aadharana Kaliginchi Pilupunu Sthiraparachi Dhairyamutho Nimpinavu (2)
Nithyanandhamu Kaliginche Nee – Subha Vachanamulatho – Nemmadhinicchithivi (2)
|| Vijayaseeluda ||
2.Aascharyakaramuga – Nee Bahuvu Chapi – Vidudhala Kaliginchinavu – (2)
Aaranya Maargamuna Viduvaka Thodai Vijayamutho Nadipinavu (2)
Nee Swasthyamunaku Thandriga Nilichi – Vaagdhana Bhoomilo – Cherchina Dheva (2)
|| Vijayaseeluda ||
3.Aarogyakaramaina Nee – Rekkala Needalo – Aasrayamicchithivi Naku – (2)
Akshayudaa Naa Sampoornathakai Mahimathmatho Nimipinavu (2)
Nithyamu Neetho Nenudutakai – Noothana Yerushalemu Nirminchichunnavu (2)
|| Vijayaseeluda ||
Song Credits
Vocals: Pastor Ramesh Kumar Garu
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
How to Play on Keyboard
Vijayaseeluda Naa Prana Priyuda Song on Keyboard
Track Music
Vijayaseeluda Naa Prana Priyuda Track Music
Ringtone Download
Vijayaseeluda Naa Prana Priyuda Mp3 Song Download
Mp3 Song Download
Vijayaseeluda Naa Prana Priyuda Mp3 Song Download
More Hosanna Songs
Click Here for more Hosanna Ministries Songs