Telugu Lyrics
Preme Saswathamaina Song Lyrics in Telugu
ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు (2)
మనస్సే మందిరమాయె – నా మదిలో దీపము నీవే
నిన్నాశ్రయించిన వారిని – ఉదయించు సూర్యునివలెనే
నిరంతరం నీ మాటతో ప్రకాశింపచేయుదువు || ప్రేమే ||
1.అమరమైన నీ చరితం – విమలమైన నీ రుధిరం –
ఆత్మీయముగా ఉత్తేజపరచిన – పరివర్తన క్షేత్రము (2)
ఇన్నాళ్ళుగ నను స్నేహించి – ఇంతగ ఫలింపజేసితివి
ఈ స్వరసంపదనంతటితో – అభినయించి నే పాడెదను
ఉండలేను బ్రతుకలేను – నీతోడు లేకుండా నీ నీడలేకుండా || ప్రేమే ||
2.కమ్మనైన నీ ఉపదేశము – విజయమిచ్చె శోధనలో –
ఖడ్గముకంటే బలమైన వాక్యము – ధైర్యమిచ్చె నా శ్రమలో (2)
కరువుసీమలో సిరులోలికించెను – నీ వాక్యప్రవాహాము……
గగనము చీల్చి మోపైన – దీవెన వర్షము కురిపించితివి..
ఘనమైన నీ కార్యములు – వివరింప నా తరమా.. – వర్ణింప నా తరమా || ప్రేమే ||
3.విధిరాసిన విషాదగీతం – సమసిపోయె నీ దయతో-
సంబరమైన వాగ్దానములతో – నాట్యముగా మార్చితివి (2)
మమతల వంతెన దాటించి – మహిమలో స్థానమునిచ్చితివి
నీ రాజ్యములో జేష్ఠులతో – యుగాయుగములు నే ప్రకాశించనా..
నా పైన ఎందుకింత – గాఢమైన ప్రేమ నీకు – మరువలేను యేసయ్యా || ప్రేమే ||
English Lyrics
Preme Saswathamaina Song Lyrics in English
Preme Saswathamaina Parishuddhamaina Podharillu (2)
Manasse Mandhiramaaye – Naa Madhilo Dheepamu Neeve
Ninnasrayinchina Vaarini – Udhayinchu SuryuniVelene
Niranthram Nee Matatho Prakasimpacheyudhuvu || Preme ||
1.Amaramaina Nee Charitham – Vimalamaina Nee Rudhiram –
Aathmeeyamga Utthejaparachina – Parivarthana Kshethramu (2)
Innalluga Nanu Snehinchi – Inthaga Phalimpajesithivi
Ee Swarasampadhananthatitho – Abhinayinchi ne Padedhanu
Undalenu Brathukalenu – Nee Thodulekunda – Nee Needa Lekunda || Preme ||
2.Kammanaina Nee Upadhesamu – Vijayamicche Sodhanalo –
Khadgamukante Balamaina Vaakyamu – Dhairyamicche Naa Sramalo (2)
Karuvuseemalo Sirulolikinchenu – Nee Vaakyapravaahamu….
Gaganamu Cheelchi Mopaina – Dheevena Varshamu Kuripinchithivi..
Ghanamaina Nee Karyamulu -Vivarimpa Naa Tharamaa – Varnimpa Naa Tharamaa || Preme ||
3.Vidhirasina Vishadhageetham – Samasipoye Ne Dhayatho –
Sambaramaina Vaagdhanamulatho – Natyamuga Maarchithivi (2)
Mamathala Vanthena Dhatinchi – Mahimalo Sthanamunichithivi
Nee Rajyamulo Jyestulatho – Yugayugaalu Ne Prakasinchanaa..
Naa Paina Yendhukintha – Gadhamaina Prema Neeku – Maruvalenu Yesayyya || Preme ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
How to Play on Keyboard
Preme Saswathamaina Song on Keyboard
Track Music
Preme Saswathamaina Track Music
Ringtone Download
Preme Saswathamaina Ringtone Download
Mp3 Song Download
Preme Saswathamaina Mp3 Song Download
More Hosanna Songs
Click Here for more Hosanna Ministries Songs