కునుకవు నిదురపోవు | Kunukavu Nidurapovu Song Lyrics

కునుకవు నిదురపోవు | Kunukavu Nidurapovu Song Lyrics || Latest Telugu Christian Worship Song By Pastor Jyothi Raju

Telugu Lyrics

Kunukavu Nidurapovu Song Lyrics in Telugu

పాదములకు తగులకుండా – కాపాడు దేవుడవు

తెగులు గుడారము రానియ్యక – కాచెడి నాధుడవు (2)

కునుకవు నిదురపోవు (2)

ఇశ్రాయేలు కాపరి – మా మంచి యేసయ్య (2)

ఆరాధన యేసు ఆరాధన – ఆరాధన స్తుతి ఆరాధన

ఆరాధన యేసు ఆరాధన – ఆరాధన నీకే ఆరాధన


1. రెక్కలక్రింద కోడి – తన పిల్లల దాచునట్లు (2)

దాచితివి కాచితివి – నీ కౌగిలిలో మేము చేర్చితివి (2)

కునుకవు నిదురపోవు (2)

ఇశ్రాయేలు కాపరి – మా మంచి యేసయ్య (2)

ఆరాధన యేసు ఆరాధన – ఆరాధన స్తుతి ఆరాధన

ఆరాధన యేసు ఆరాధన – ఆరాధన నీకే ఆరాధన


2. సొమ్మసిల్లిన వేళ – బలమిచ్చు వాడవు నీవే (2)

బలపరచి స్థిరపరచి – నీ సన్నిధిలో మేము నిలిపితివే (2)

కునుకవు నిదురపోవు (2)

ఇశ్రాయేలు కాపరి – మా మంచి యేసయ్య (2)

ఆరాధన యేసు ఆరాధన – ఆరాధన స్తుతి ఆరాధన

ఆరాధన యేసు ఆరాధన – ఆరాధన నీకే ఆరాధన

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyric & Tune: Ps M.Jyothiraju

Vocals:  Ps.Jyothiraju, Ps.Suneetha, Jessica Blessy, Isaac  Raj

More Worships Songs

Click Here for more Telugu Christian Worships Songs

Leave a comment

You Cannot Copy My Content Bro