ఆశీర్వాదం | Aasirvadham Song Lyrics

ఆశీర్వాదం | Aasirvadham Song Lyrics || Latest Telugu Christian Praise Song By Stella Ramola

Telugu Lyrics

Aasirvadham Song Lyrics in Telugu

నిను ఆశీర్వదింతును – ఆశీర్వదించెదను

నిన్ను వృద్ధిచేతును – అభివృద్ధి చేసెదను (2)

నిశ్చయముగనే ముగింపు ఉంది – నమ్మకం వమ్మై పోదు (2)    || నిను ఆశీర్వదింతును ||


1. చిక్కుకొంటి నిన్ను నా అరచేతిలో – మోసితి నిన్ను నే తల్లి గర్భమున్ (2)

కాపాడితిన్ నిన్ను కంటిపాపలా – జీవిత కాలం అంతా (2)

నీదు జీవిత కాలం అంతా

నిశ్చయముగనే ముగింపు ఉంది – నమ్మకం వమ్మై పోదు (2)    || నిను ఆశీర్వదింతును ||


2. భయమెందుకూ నా ప్రియ పుత్రికా – ఇకపై కీడు కానరాదుగా

భయమెందుకూ నా ప్రియ పుత్రుడా  – ఇకపై కీడు కానరాదుగా

నీతోనే ఉంటూ – నే చేయు కార్యం – అద్భుతఃకరమై ఉండున్ (2)

అవన్నీ ఆశ్చర్యకరమై ఉండున్

నిశ్చయముగనే ముగింపు ఉంది – నమ్మకం వమ్మై పోదు (2)    || నిను ఆశీర్వదింతును ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Songwriters & composers – Stella Ramola & Daniel Davidson

Telugu Translation – Jonah Samuel

Music producer, keyboard programming & drum programming – Daniel Davidson


Concept & storyline – Stella Ramola & Daniel Davidson

Director – Judah Arun

More Telugu Praise Songs

Click Here for more Telugu Christian Praise Songs

Leave a comment

You Cannot Copy My Content Bro