ప్రేమకే ప్రతి రూపము | Premake Prathi Rupamu Song Lyrics

Telugu Lyrics

Premake Prathi Rupamu Song Lyrics in Telugu

ప్రేమకే ప్రతి రూపము – నీవే నా ప్రాణము (2)

నీ ప్రేమే శాశ్వతం – నీ మాటే అమృతం (2)

నా జీవితం నీకంకితం – నా ప్రియ యేసయ్య   || ప్రేమకే ||


1.నే నడిచే దారిలో నా తోడువై – నే పీల్చేగాలిలో నా శ్వాసవై –

నీ చేతి నీడలో నన్ను కాచావే – నీ గుండె లోతుల్లో నన్ను దాచావే  (2)

నన్ను వీడని నా కన్న తండ్రివి – నన్ను మరువని నా కన్న తల్లివి

నిన్ను మరచిన నీ చేయి విడచినా – నన్ను విడువని యేసయ్య    || ప్రేమకే ||


2.గురిలేని వేళలో నా గమ్యమై – దరిలేని దారిలో నా దీపమై –

నా చింతలన్నియు నీవే తీర్చావే – నే కోరిన రేవుకు నన్ను చేర్చావే  (2)

నన్ను కోరుకున్న నా పరమ తండ్రివి – నన్ను విడువనన్న నా మంచి కాపరి

నీవే నా గురి నాకున్న ఊపిరి – నీవే నా ప్రాణం యేసయ్య     || ప్రేమకే ||

English Lyrics

Premake Prathi Rupamu Song Lyrics in English

Premake Prathi Rupamu – Neeve Naa Pranamu (2)

Nee Preme Saaswatham – Nee Mate Amrutham (2)

Naa Jeevitham Neekankitham – Naa Priya Yesayyaa      || Premake ||


1. Ne Nadiche Dharilo Naa Thoduvai – Ne Peelche Galilo Naa Swasavai –

Nee Chethi Needalo Nannu Kaachave – Nee Gunde Lothullo Nannu Dhachave (2)

Nannu Veedani Naa Kanna Thandrivi – Nannu Maruvani Naa Kanna Thallivi

Ninnu Marachina Nee Cheyi Vidichina -Nannu Viduvani Yesayya    || Premake ||


2.Gurileni Velalo Naa Gamyamai – Dharileni Dharilo Naa Dheepamai –

Naa Chinthalanniyu Neeve Theerchave – Ne Korina Revuku Nannu Cherchave (2)

Nannu Korukunna Naa Parama Thandrivi – Nannu Viduvannana Naa Manchi Kaaparivi

Neeve Naa Guri Naakunna Oopiri – Neeve Naa Pranam Yesayya     || Premake ||

Song Credits

Lyrics and Vocals: Pastor Satish Kumar

Tune: Brother Sunil

Music: Brother Sandeep (Sunny)

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Premake Prathi Rupamu Song Lyrics

1 thought on “ప్రేమకే ప్రతి రూపము | Premake Prathi Rupamu Song Lyrics”

Leave a comment

You Cannot Copy My Content Bro