స్తుతి పాడుటకే బ్రతకించిన | Sthuthi Padutake Brathikinchina Song Lyrics

Telugu Lyrics

Sthuthi Padutake Brathikinchina Song Lyrics in Telugu

స్తుతి పాడుటకే బ్రతకించిన – జీవన ధాతవు నీవేనయ్యా

ఇన్నాళ్ళుగ నను పోషించినా – తల్లివలె నను ఓదార్చినా

నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా (2)

జీవితకాలమంతా ఆధారం నీవేనయ్యా – నా జీవితకాలమంతా ఆరాధించి ఘనపరుతును


1.ప్రాణ భయమును తొలగించినావు – ప్రాకారములను స్థాపించినావు –

సర్వజనులలో నీ మహిమ వివరింప – దీర్ఘాయువుతో నను నింపినావు (2)

నీ కృపా బాహుళ్యమే వీడని అనుబంధమై-

తలచిన ప్రతి క్షణమున నూతన బలమిచ్చెను    || స్తుతి పాడుటకే ||


2.నాపై ఉదయించె నీ మహిమ కిరణాలు – కనుమరుగాయెను నా దుఃఖదినములు-

కృపలను పొంది నీ కాడి మోయుటకు – లోకములోనుండి ఏర్పరిచినావు (2)

నీ దివ్య సంకల్పమే అవనిలో శుభప్రదమై –

నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను    || స్తుతి పాడుటకే ||


3.హేతువు లేకయే ప్రేమించినావు – వేడుకగా ఇల నను మార్చినావు –

కలవరమొందిన వేళలయందు – నా చేయి విడువక నడిపించినావు (2)

నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతి గానమై –

నిలిచిన ప్రతిస్థలమున పారెను సెలయేరులై     || స్తుతి పాడుటకే ||

English Lyrics

Sthuthi Padutake Brathikinchina Song Lyrics in English

Sthuthi Padutake Brathikinchina – Jeevana Dhathavu Neevenayya

Innalluga Nanu Poshinchnaa – Thallivale Nannu Oodharchina

Nee Prema Naapai Yennadu Maradhu Yesayyaa (2)

Jeevithakaalamanthaa Aadharam Neevenyyaa –

Naa Jeevithakaalamanthaa Aaradhinchi Ghanaparuthunu


1.Pranabhayamunu Tholaginchinvu – Prakaramulanu Sthapinchinavu –

Sarvajanulalo Nee Mahima Vivarimpa – Dheerghayuvutho Nanu Nimpinaavu (2)

Nee Krupa Bahulyame Veedani Anubandhamai –

Thalachina Prathi Kshanamuna Noothana Balamicchenu   || Sthuthi Padutake ||


2.Naapai Udhayinche Nee Mahima Kiranalu – Kanumarugaayenu Naa Dhukhadhinamulu –

Krupalanu Pondhi Nee Kadi Moyutaku – Lokamulonundi Yerparachinavu (2)

Nee Dhivya Sankalpame Avanilo Subhapradhamai –

Nee Nithya Rajyamunakai Nireekshana Kaliginchenu  || Sthuthi Padutake ||


3.Hethuvu Lekaye Preminchinavu – Vedukagaa Ila Nanu Maarchinavu –

Kalavaramondhina Velalayandhu – Naa Cheyi Viduvaka Nadipinchinavu (2)

Nee Prema Madhuryame Naa Nota Sthuthi Ganamai –

Nilichina Prathisthalamuna Paarenu Selaverulai      || Sthuthi Padutake ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Sthuthi Padutake Brathikinchina Song Lyrics

How to Play on Keyboard

Sthuthi Padutake Brathikinchina Song on Keyboard

Track Music

Sthuthi Padutake Brathikinchina Track Music

Ringtone Download

Sthuthi Padutake Brathikinchina Ringtone Download

Mp3 Song Download

Sthuthi Padutake Brathikinchina Mp3 Song Download

More Hosanna Songs

Click Here for more Hosanna Ministries Songs

Leave a comment

You Cannot Copy My Content Bro