నిన్న నేడు నిరంతరం | Ninna Nedu Nirantharam Song Lyrics

Telugu Lyrics

Ninna Nedu Nirantharam Song Lyrics in Telugu

నిన్న నేడు నిరంతరం మారనే మారవు – నా జ్ఞాపకాలలో చెరగని వాడవు (2)

నీవే నీవే నమ్మదగినా దేవుడవు – నీవు నా పక్షమై నిలిచేయున్నావు (2)


1.యేసయ్యా నీ ప్రత్యక్షతలో – బయలుపడెనే శాశ్వతా కృప నాకై (2)

విడువదే నన్నెల్లప్పుడూ కృప – విజయపథమున నడిపించెనే కృప (2)

విస్తరించెనే నిన్ను స్తుతించినప్పుడు       || నిన్న నేడు ||


2.యేసయ్యా నీ కృపాతిశయము – ఆదరించెనే శాశ్వత జీవముకై (2)

మరువదే నన్నెల్లప్పుడూ కృప – మాణిక్య మణులను మరిపించేనే కృప (2)

మైమరచితినే నీ కృప తలంచినప్పుడు     || నిన్న నేడు ||


3.యేసయ్యా నీ మహిమైశ్వర్యము – చూపెనే నీ దీర్ఘశాంతము నాపై (2)

ఆదుకునే నన్నెల్లప్పుడూ కృప – శాంతి సమరము చేసెనే కృప (2)

మహిమోన్నతము పొందితి ప్రశాంతతలోనే      || నిన్న నేడు ||

English Lyrics

Ninna Nedu Nirantharam Song Lyrics in English

Ninna Nedu Nirantharam Marane Maravu – Naa Gnapakaalalo Cheragani Vadavu (2)

Neeve Neeve Nammadhaginaa Dhevudavu – Neevu Naa Pakshamai Nilichiyunnavu  (2)


1. Yesayya Nee Prathyakshathalo – Bayalupadene Saswatha Krupa Naakai (2)

Viduvadhe Nannellapudu Krupa – Vijayapadhamuna Nadipinchene Krupa (2)

Vistharinchene Ninnu Sthuthinchinapudu   || Ninna Nedu ||


2. Yesayya Nee Krupathisayamu – Aadharinchene Saaswatha Jeevamukai  (2)

Maruvadhe Nannellappudu Krupa – Maanikya Manulanu Maripinchene Krupa (2)

Maimarachithine Nee Krupa Thalanchinapudu     || Ninna Nedu ||


3.Yesayya Nee Mahimaiswaryamu – Choopene Nee Dheerghasaanthamu Naapai  (2)

Aadhukune Nannellappudu Krupa – Saanthi Samaramu Chesene Krupa (2)

Mahimonnathamu Pondhithi Prasanthathalone   || Ninna Nedu ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Ninna Nedu Nirantharam Song Lyrics

How to Play on Keyboard

Ninna Nedu Nirantharam Song on Keyboard

Track Music

Ninna Nedu Nirantharam Track Music

Ringtone Download

Ninna Nedu Nirantharam Ringtone Download

Mp3 Song Download

Ninna Nedu Nirantharam Mp3 Song Download

More Hosanna Songs

Click Here for more Hosanna Ministries Worship songs

Leave a comment

You Cannot Copy My Content Bro