కురిసింది నవ్వుల వాన | Kurisindi Navvula Vana Song Lyrics

కురిసింది నవ్వుల వాన | Kurisindi Navvula Vana | Telugu Christian Marriage Songs 

Telugu Lyrics

Kurisindi Navvula Vana Song Lyrics in Telugu

కురిసింది నవ్వుల వాన – వివాహ శుభ సమయాన-

నాలో కలిగే సందడి నాలో కలిగే సవ్వడి – హృదయాలు స్పందించె వేళ ఈ వేళ (2) || కురిసింది ||


1. కోయిలమ్మ పాడె కమ్మనైన ఏదో రాగం – దాగెనమ్మ సిగ్గు దొంతరల్లో ఏదో భావం

ఒంటరి జీవితం జంటగా మార్చెనే – ఇరు హృదయాలను ఒకటిగ కూర్చెనే

దేవుడే కలిపిన బంధం – వీడిపోని అనుబంధం    || కురిసింది ||


2. గోరుమామిడమ్మ పూచెనమ్మ అనురాగం – మరువకూడదమ్మ చేసుకున్న ఈ ప్రమాణం

వాక్యపు వెలుగులో బ్రతుకులు పండగా – దేవుడు తోడుగా మీతో నుండగా

సాగేటి ఈ బంధం – వీగిపోని అనుబంధం   || కురిసింది ||

English Lyrics

Kurisindi Navvula Vana Song Lyrics in English

Kurisindi Navvula Vana – Vivaha Subha Samayaana –

Nalo Kalige Sandhadi Nalo Kalige Savvadi – Hrudhayalu Spandhinche Vela Ee Vela (2)  

 || Kurisindhi ||


1. Koyilamma Pade Kammanaina Yedho Ragam – Dhagenamma Siggu Dhontharallo Yedho Bhavam

Ontari Jeevitham Jantagaa Marchene – Iru Hrudhayalanu Okatiga Koorchene

Dhevude Kalipina Bandham – Veediponi Anubandham     || Kurisindhi ||


2.Gorumamidamma Poochenamma Anuragam – Maruvakoodadhamma Chesukunna Ee Pramanam

Vakyapu Velugulo Brathukulu Pandagaa – Dhevudu Thodugaa Meetho Nundaga

Saageti Ee Bandham – Veegiponi Anubhandham     || Kurisindhi ||

Song Credits

Vocals: Sindhu

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Marriage Songs

Click here for more Telugu Christian Marriage Songs

Leave a comment

You Cannot Copy My Content Bro