శుభవచనం శుభాశీస్సులు | Shubha Vachanam Shubhasissulu Song Lyrics
శుభవచనం శుభాశీస్సులు | Shubha Vachanam Shubhasissulu Song Lyrics || Telugu Christmas Songs Telugu Lyrics Shubha Vachanam Lyrics in Telugu శుభవచనం శుభాశీస్సులు – సర్వోన్నతుని శుభాగమనం (2) దైవపుత్రుడు ధరకేతెంచెను (2) ధన్యులము బహు ధన్యులము (2) || శుభవచనం || 1. దాసులను బహు దీనులను – దేవుని వారసులను చేయను (2) లోక రక్షకుడు యేసు ప్రభు (2) దీనుడై పుట్టెను ధన్యులము (2) || శుభవచనం … Read more