పండుగే పండుగ | Panduge Panduga Christmas Panduga Song Lyrics

పండుగే పండుగ | Panduge Panduga Christmas Panduga Song Lyrics || Telugu Christmas Song

Telugu Lyrics

Panduge Panduga lyrics in Telugu

పండుగే పండుగ క్రిస్మస్ పండుగ – విందుగే విందుగ కన్నుల విందుగా  (2)

విడుదల కలిగెగ పాపం బాపను – యేసు జన్మించేగా హా ..

అరె బోల్ బోల్ బోల్ – జర జొర్సే బోల్  – హ్యాపీ క్రిస్మస్  హ్యాపీ క్రిస్మస్ 

అరె బోల్ బోల్ బోల్ – జర జొర్సే బోల్  – మెర్రీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్


1. బేత్లెహేము పురములో పశువుల పాకలో మనకై జన్మించెను …

శ్రీ యేసుడు ఊ… ఊ… – మన యేసుడు

లోకపాపమెల్లను పరిహరింపను పుట్టెను మన శ్రీ యేసుడు ఊ… ఊ… – మన యేసుడు

ఆనందం సంతోషం – నిండెనులే నా గుండెలో   (2)

జగమంతా పులకించే ఈ సంబరాలలో

అరె బోల్ బోల్ బోల్ – జర జొర్సే బోల్  – హ్యాపీ క్రిస్మస్  హ్యాపీ క్రిస్మస్ 

అరె బోల్ బోల్ బోల్ – జర జొర్సే బోల్  – మెర్రీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్


2. మనిషిగా పుట్టెను మహిమను వీడెను – మార్గం సత్యం యేసే

శ్రీ యేసుడు ఊ… ఊ… – మన యేసుడు

కలుషము బాపను కరుణను చూపను – నమ్ముకో ఈ క్షణమే శ్రీ యేసుని ఈ.ఈ.

మన యేసుని ఈ…

ఆనందం సంతోషం – నిండునులే నీ జీవితంలో (2)

పరలోకం చేర్చేది ఆ యేసు ఒక్కడే

అరె బోల్ బోల్ బోల్ – జర జొర్సే బోల్  – హ్యాపీ క్రిస్మస్  హ్యాపీ క్రిస్మస్ 

అరె బోల్ బోల్ బోల్ – జర జొర్సే బోల్  – మెర్రీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్  || పండుగే పండుగ ||

Song Credits

Lyrics, Tune, Vocals by bro Philip. K [9951120307]

Music:-Sudhakar rella

Gutars:-Richardson

Rhythm section: -Prabhakar Rella, Kishore Immanuel

Mix&mastered :-Arif Dani {AD studios}

Posters: – Ajay paul

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Christmas Songs

Click here for more Latest Telugu Christmas Songs

Leave a comment

You Cannot Copy My Content Bro