Sambaralu Chesedhama Song Lyrics | సంబరాలు చేసేద్దామా

Telugu Lyrics

Sambaralu Chesedhama Song Lyrics in Telugu

రాజులకే రారాజు పుట్టాడోయ్ – దివి నుంచి భువికే వచ్చాడోయ్

ఊరు వాడ కలిసి రారండోయ్ – సంబరాలు సంబరాలు చేయండోయ్…


1) అద్వితీయుడు ఆది దేవుడు ఈ లోకానికి వచ్చాడని – పాటలు పాడి ఆరాధింప

ఊరువాడ రండి రండి (2)

పాపాన్నే తొలగించే రక్షకుడే పుట్టాడని (2)

ఆర్భాటించి చాటించి మోగించేద్దామా

సంబరాలు సంబరాలు చేసేద్దామా (4)


2)పుట్టుకతోనే  రాజై పుట్టిన రాజులకు రారాజు యేసయ్యని -సృష్టిని శాసించే

సృష్టికర్త ఏకైక దేవుడు యేసయ్యని (2)

జన్మ పాపమే లేనివాడని – నీదు భారము మోయు వాడని (2)

ఆర్భాటించి చాటించి మోగించేద్దామా

 సంబరాలు సంబరాలు చేసేద్దామా (4)


3) వ్యాధి అయినను బాధలైనను  విడిపించే దేవుడు యేసయ్యని – కష్టమైన నష్టమైన

నడిపించే దేవుడు యేసయ్యను (2)

మార్గం సత్యము జీవం యేసని – మోక్ష ద్వారమై పుట్టినాడని (2)

ఆర్భాటించి చాటించి మోగించేద్దామా

సంబరాలు సంబరాలు చేసేద్దామా (4)


సంబరాలు సంబరాలు చేసేద్దామా (5)

క్రిస్మస్ సంబరాలు చేసేద్దామా

Song Credits

Lyrics & Tune: Pastor Rajesh Joshua

Music: Moses Dany

Vocals: Hanok Raj

Musicians Credits

Music Programmed & Arranged By Moses Dany

Keyboards & Rhythms Programmed By Moses Dany

Guitars: Paul Vicc

Nadaswaram : Santhosh Garu

Backing Vocals: Moses Dany,

DOP: Sunil

Vfx and di- vijay kishore

Promotions- MK promotions

Mixed & Mastered By Moses Dany @Capstone Studio’s Vizag

Vocals Recorded @Everest studios Hyd & Enoch jagan Studios Hyd

Video Featuring

Keyboard: Moses Dany

Guitars: Naveen

Tape Drums: Hemanth, Gowri Naidu, Anadha,Naveen

Title and poster credits: D Media

Title art- Devanand Saragonda

Design- Manohar golla

Title art and poster- Bro Kaleb

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

https://www.youtube.com/watch?v=WeHzFA29cvo

More Christmas Songs

Click here for more Latest Telugu Christmas Songs

Leave a comment

You Cannot Copy My Content Bro