ఇంటింటా క్రిస్మస్ సాంగ్ లిరిక్స్ | Intinta Christmas Song Lyrics

ఇంటింటా క్రిస్మస్ సాంగ్ లిరిక్స్ | Intinta Christmas Song Lyrics || Telugu Christmas Song

Telugu Lyrics

Intinta Christmas Song Lyrics in Telugu

సంతోష సంబరాలురో – యేసయ్య జననమాయేరో

జగమంతా పండుగాయేరో – రక్షకుడుదయించినాడురో  (2)

ఇంటింటా ప్రతిఇంటా రక్షణ తెచ్చిందిరో

ఊరంతా వాడంతా పండుగ  వచ్చిందిరో   (2) || సంతోష సంబరాలురో ||


1. నమ్మదగిన గొప్ప దేవుడు – నరుడై భువికి వచ్చినాడు

బేదమేమి లేని దేవుడు – బేత్లేహేములో పుట్టినాడు  (2)

రక్షణ దినమిదే యేసుని చేరుకో

ఈ క్షణమే యేసుని చేరి వేడుకో   || ఇంటింటా ||


2. మార్పు లేని గొప్ప దేవుడు – మహిమను విడిచి వచ్చినాడు

శక్తిగలిగిన గొప్ప దేవుడు – శాపమంతా తీసివేయును (2)

రక్షణ దినమిదే యేసుని చేరుకో

ఈ క్షణమే యేసుని చేరి వేడుకో   || ఇంటింటా ||

Song Credits

Lyrics, Tune, Voice, Video Edit & Produced by : Joshua Gariki

Music: Bobby MSJ

Rhythmes: Kishore Immanuel

Nadhaswaram: JOJI

Mixed and mastered by: Cyril Raj

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Christmas Songs

Click here for more Latest Telugu Christmas Songs

Leave a comment

You Cannot Copy My Content Bro