సృష్టికర్త దేవుడు | Srustikartha Devudu Song Lyrics

సృష్టికర్త దేవుడు | Srustikartha Devudu Song Lyrics || Telugu Christmas Song

Telugu Lyrics

Srustikartha Devudu Song Lyrics in Telugu

సృష్టికర్త దేవుడు మనకై ఇల సృష్టిగా మారెను  – నిన్ను నన్ను హెచ్చింపను

నిన్ను నన్ను రక్షింపను  (2)

మహోన్నత దేవుడు ఇల మనిషిగా మనకై ఏతెంచెను  (2)

నిన్ను నన్ను హెచ్చింపను  – నిన్ను నన్ను రక్షింపను  (2)

హ్యాపీ హ్యాపీ క్రిస్మస్  – మెర్రీ మెర్రీ క్రిస్మస్ (3)


1. పశుల తొట్టిలో పవళించి తగ్గింపు నేర్పించెను  – ఆప్యాయత అనురాగము 

మనలోన ఉంచెను (2)

ఔన్నత్యమే మనకివ్వగా లోకాన ఏతెంచెను

తన ఔన్నత్యమే మనకివ్వగా లోకాన ఏతెంచెను

ఈ భువికి అరుదేంచెను

హ్యాపీ హ్యాపీ క్రిస్మస్  – మెర్రీ మెర్రీ క్రిస్మస్ (3)


2. మన శ్రమలను తప్పించను  – శరీరముతో జనియించెను

పులకింపను మన హృదయములు  – బాలునిగా వచ్చెను (2)

పరిశుద్ధత మనకివ్వగా లోకాన ఏతెంచెను

తన పరిశుద్ధత మనకివ్వగా లోకాన ఏతెంచెను

ఈ భువికి అరుదేంచెను

హ్యాపీ హ్యాపీ క్రిస్మస్  – మెర్రీ మెర్రీ క్రిస్మస్ (3)

Song Credits

Lyrics: Dr John Wesly

Vocals: Sister Blessie Wesly

Music: Sam Kiran

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Christmas Songs

Click here for more Latest Telugu Christmas Songs

Leave a comment

You Cannot Copy My Content Bro