శుభవచనం శుభాశీస్సులు | Shubha Vachanam Shubhasissulu Song Lyrics || Telugu Christmas Songs
Telugu Lyrics
Shubha Vachanam Lyrics in Telugu
శుభవచనం శుభాశీస్సులు – సర్వోన్నతుని శుభాగమనం (2)
దైవపుత్రుడు ధరకేతెంచెను (2)
ధన్యులము బహు ధన్యులము (2) || శుభవచనం ||
1. దాసులను బహు దీనులను – దేవుని వారసులను చేయను (2)
లోక రక్షకుడు యేసు ప్రభు (2)
దీనుడై పుట్టెను ధన్యులము (2) || శుభవచనం ||
2. చీకటిలో మరణచ్ఛాయలో – రక్షణతో వెలిగించుటకై (2)
వాత్సల్యముతో అరుణోదయ (2)
దర్శనమిచ్చెను ధన్యులము (2) || శుభవచనం ||
English Lyrics
Shubha Vachanam Lyrics in English
Subhavachanam Subhaaseessulu – Sarvonnathuni Subhaagamanam (2)
Dhaivaputhrudu Dharakethenchenu (2)
Dhanyulamu Bahu Dhanyulamu (2) || Subhavachanam ||
1. Dhasulanu Bahudheenulanu – Dhevuni Varasulanu Cheyanu (2)
Loka Rakshakudu Yesu Prabhu (2)
Dheenudai Puttenu Dhanyulamu (2) || Subhavachanam ||
2. Cheekati Maranachhayalo – Rakshanatho Veluginchutakai (2)
Vaathsalyamutho Arunodhaya (2)
Dharsanamichenu Dhanyulamu (2) || Subhavachanam ||
Song Credits
Lyrics – Rachel J Komanapalli
Tune – Dr. PJD KUMAR
Music – JK Christopher
Vocals – Anjana Sowmya
Tabla – Jogarao
Flute – Dr.Ramachandra Murthy
Veena – Phani
Chorus – Sridevi & Revati
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
More Christmas Songs
Click here for more Latest Telugu Christmas Songs