రాజువైన నా దేవా | Rajuvina Naa Deva Song Lyrics

Telugu Lyrics

Rajuvina Naa Deva Song Lyrics in Telugu

రాజువైన నా దేవా – రారాజువైన యేసయ్య (2)

కోటి స్వరముల స్తుతియించినా (2)

తనివి తీరదు నా మనసున (2)

ఆరాధన స్తుతి ఆరాధనా – ఆరాధన స్తుతి ఆరాధనా (3)      || రాజువైన ||

1.కృప చూపుటలో శ్రీమంతుడా – తరతరములకు ఆరాధ్యుడా (2)

షాలేము రాజా నా యేసయ్యా – స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా (2)

ఆరాధన స్తుతి ఆరాధనా – ఆరాధన స్తుతి ఆరాధనా (3)     || రాజువైన ||

2.నను గెలిచినది నీ త్యాగము – నడిపించింది ఉపదేశము (2)

యేసయ్యా నీ సంకల్పము – నెరవేర్చుటయే నా భారము  (2)

ఆరాధన స్తుతి ఆరాధనా – ఆరాధన స్తుతి ఆరాధనా (3)     || రాజువైన ||

3.మరణమే లేనిది నీ రాజ్యము – మహిమోన్నతమైన ఆ దేశము (2)

యేసయ్యా నీ ఘన నామము – మారుమ్రోగునే ప్రతి నిత్యము (2)

ఆరాధన స్తుతి ఆరాధనా – ఆరాధన స్తుతి ఆరాధనా (3)     || రాజువైన ||

English Lyrics

Rajuvina Naa Deva Song Lyrics in English

Rajuvaina Naa Dheva – Rarajuvaina Yesayya (2)

Kotiswaramula Sthuthiyinchinaa  (2)

Thanivi Theeradhu Naa Manasuna (2)

Aaradhana Sthuthi Aaradhanaa -Aaradhana Sthuthi Aaradhanaa (3)   || Rajuvaina ||

1.Krupa Chooputalo Sreemanthudaa – Tharatharamulaku Aaradhyudaa (2)

Shalemu Rajaa Naa Yesayyaa  – Sthuthi Ghanatha Mahima Neekenayyaa  (2)

Aaradhana Sthuthi Aaradhanaa -Aaradhana Sthuthi Aaradhanaa (3)   || Rajuvaina ||

2.Nanu Gelichinadhi Nee Thyagamu – Nadipinchinadhi Updhesamu (2)

Yesayyaa Nee Sankalpamu – Neraverchutaye Naa Bharamu  (2)

Aaradhana Sthuthi Aaradhanaa -Aaradhana Sthuthi Aaradhanaa (3)   || Rajuvaina ||

3.Maraname Lenidhi Nee Rajyamu – Mahimonnathamaina Aa Dhesamu (2)

Yesayya Nee Ghana Naamamu – Maarumrogune Prathi Nithyamu (2)

Aaradhana Sthuthi Aaradhanaa -Aaradhana Sthuthi Aaradhanaa (3)   || Rajuvaina ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Rajuvina Naa Deva Song Lyrics

Leave a comment

You Cannot Copy My Content Bro