అల్ఫా ఒమేగా అయినా | Alpha Omega Aina Song Lyrics

Telugu Lyrics

Alpha Omega Aina Song Lyrics in Telugu

అల్ఫా ఒమేగా అయినా మహిమాన్వితుడా – అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రర్హుడా (2)

రాత్రిలో కాంతి కిరణమా పగటి లో కృపా నిలయమా

ముదిమి వరకు నన్నాదరించె సత్యవాక్యామా

నాతో స్నేహామై నా సౌక్యమై నను నడిపించే నా యేసయ్యా (2)      || అల్ఫా ఒమేగా ||


1. కనికర పూర్ణుడా నీ కృప బాహుల్యమే – ఉన్నతముగా నిను ఆరాదించుటకు

అనుక్షణమున నీ ముఖ కాంతిలో నిలిపి – నూతన వసంతములో చేర్చెను (2)

జీవించెద నీ కొరకే – హర్షించెద నీలోనే (2)       || అల్ఫా ఒమేగా ||


2. తేజోమాయుడా నీ దివ్య సంకల్పమే – ఆశ్చర్యకరమైన వెలుగు లో నడుపుటకు

ఆశ నిరాశల వలయాలు తప్పించి – అగ్నిజ్వాలగా ననుచేసెను (2)

నా స్తుతి కీర్తన నీవే – స్తుతి ఆరాదన నీకే (2)       || అల్ఫా ఒమేగా ||


3. నిజ స్నేహితుడా నీ స్నేహ మాదుర్యమే – శుభ సూచనగా నను నిలుపుటకు (2)

అంతు లేని ఆగాదాలు దాటించి- అందని శిఖరాలు ఎక్కించెను  (2)

నా చెలిమి నీ తోనే – నా కలిమి నీ లోనే  (2)       || అల్ఫా ఒమేగా ||

English Lyrics

Alpha Omega Aina Song Lyrics in English

Alpha Omega Ayina Mahimaanvithudaa – Adwitheeya Sathyavanthudaa Nirantharam Sthothrarhudaa (2)

Rathrilo Kaanthi Kiranamaa Pagatilo Krupaa Nilayamaa

Mudhimi Varaku Nannadharinche Sathya Vaakyamaa

Natho Snehamai Naa Saukyamai Nanu Nadipinche Naa Yesayyaa  (2)       || Alpha Omega ||


1. Kanikara Purnudaa Nee Krupa Baahulyame – Unnathamugaa Ninu Aaradhinchutaku

Anukshanamuna Nee Mukhakaanthilo Nilipi – Noothana Vasanthamulo Cherchenu (2)

Jeevinchedha Nee Korake – Harshinchedha Neelone   (2)      || Alpha Omega ||


2. Thejomayuda Nee Dhivya Sankalpame – Aascharyakaramaina Velugulo Naduputaku

Aasa Niraasala Valayaalu Thappinchi – Agnijwalagaa Nanu Chesenu (2)

Naa Sthuthi Keerthana Neeve – Sthuthi Aaradhana Neeke  (2)     || Alpha Omega ||


3. Nija Snehithudaa Nee Sneha Maadhuryame – Subha Soochanagaa Nanu Niluputaku

Anthuleni Agaadhalu Dhatinchi – Andhani Sikharaalu Ekkinchenu (2)

Naa Chelimi Neethone – Naa Kalimi Neelone (2)      || Alpha Omega ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Track Music

Alpha Omega Aina Track Music

More Hosanna Songs

Click Here for more Hosanna Ministries Songs

Leave a comment

You Cannot Copy My Content Bro