కృపా క్షేమము నీ శాశ్వత జీవము | Krupa Kshemamu | Krupa Kshemamu Song Lyrics

కృపా క్షేమము నీ శాశ్వత జీవము || Krupa Kshemamu || Hosanna Ministries Song Lyrics

Telugu Lyrics

Krupa Kshemamu Song Lyrics in Telugu

కృపా క్షేమము నీ శాశ్వత జీవము – నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు (2)

మహోన్నతమైన నీ ఉపకారములు – తలంచుచు అనుక్షణము పరవశించనా

నీ కృపలోనే పరవశించనా


మహోన్నతమైన నీ ఉపకారములు – తలంచుచు అనుక్షణము పరవశించనా

నీ కృపలోనే పరవశించనా


1. నా ప్రతి ప్రార్ధనకు నీవిచ్చిన ఈవులే – లెక్కకు మించిన దీవెనలైనాయి (2)

అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే – కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము

చేకూర్చెను… (2)

నీ వాక్యమే మకరందమై బలపరిచెను నన్ను – నా యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధన నీకే (2)

ఆరాధన నీకే          || కృపా క్షేమము ||


2. నీ సత్య మార్గములో నేర్చుకున్న అనుభవమే- పరిమళింపచేసి సాక్షిగ నిలిపాయి (2)

కలతచెందక నిలిపినది నీ దివ్య దర్శనమే -గమ్యము చేరే శక్తితో నను నింపి నూతన కృపనిచ్చెను (2)

ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే – నా యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధన నీకే (2)

ఆరాధన నీకే           || కృపా క్షేమము ||


3. నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా – నా హృది నీ కొరకు పదిలపరచితిని (2)

బూరశబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండగా – అవధులులేని ఆనందముతో నీ కౌగిలి నే చేరనా (2)

ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే – ప్రాణేశ్వరా నా యేసయ్య ఆరాధన నీకే (2)

ఆరాధన నీకే        || కృపా క్షేమము ||

English Lyrics

Krupa Kshemamu Song Lyrics in English

Krupa Kshemamu Nee Saswatha Jeevamu – Naa Jeevitha Kalamanthayu Neevu Dhayacheyuvadavu (2)

Mahonnathamaina Nee Upakaaramulu – Thalanchuchu Anukshanamu Paravasinchanaa

Nee Krupalone Paravasinchanaa


Mahonnathamaina Nee Upakaaramulu – Thalanchuchu Anukshanamu Paravasinchanaa

Nee Krupalone Paravasinchanaa


1. Naa Prathi Prardhanaku Neevichina Eevule – Lekkaku Minchina Dheevenalainayi (2)

Adugulu Thadabadaka Nadipinadhi Nee Dhivya Vakyame – Kadalini Minchina

Viswasamunichi Vijayamu Chekurchenu (2)

Nee Vakyame Makarandhamai Balaparichenu Nannu – Naa Yesayya Sthuthipathruda

Aaradhana Neeke (2)

Aaradhana Neeke  || Krupa Kshamamu ||


2. Nee Sathya Maargamulo Nerchukunna Anubhavame – Parimalimpachesi Saakshiga

Nilipayi (2)

Kalathachendhaka Nilipinadhi Nee Dhivya Dharsaname – Gamyamu Chere Sakthitho Nanu Nimpi Noothana Krupa Nichenu (2)

Aaradhyuda Abhishikthudaa Aaradhana Neeke – Naa Yesayya Sthuthi Pathruda

Aaradhana Neeke (2)

Aaradhana Neeke  || Krupa Kshamamu ||


3.Naa Prana Priyuda Nannelu Maharajaa – Naa Hrudhi Neekoraku Padhilaparachithini (2)

Boorasabdamu Vinagaa Naa Brathukulo Kalalu Pandagaa – Avadhulu Leni

Aanandhamutho Nee

Kaugili Ne Cheranaa (2)

Aaradhyuda Abhishikthudaa Aaradhana Neeke – Praneswaraa Naa Yesayya

Aaradhana Neeke (2)

Aaradhana Neeke   || Krupa Kshamamu ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Vocals: Pastor John Wesley Garu

Ringtone Download

Krupa Kshemamu Ringtone Download

Mp3 Song Download

Krupa Kshemamu Mp3 Song Download

More Hosanna Songs

Click Here for more Hosanna Ministries Songs

Leave a comment

You Cannot Copy My Content Bro