నీ కృప నను వీడనన్నది | Nee Krupa Nanu Veedanannadi Song Lyrics

నీ కృప నను వీడనన్నది నీ కృప ఎడబాయనన్నది | Nee Krupa Nanu Veedanannadi Song Lyrics || Telugu Christian Worship Song

Telugu Lyrics

Nee Krupa Nanu Veedanannadi Song Lyrics in Telugu

నీ కృప నను వీడనన్నది – నీ కృప ఎడబాయనన్నది (2)

పర్వతములు తొలగినను – మెట్టెలు దద్ధరిల్లినను

సముద్రము ఘోషించినా – లోకమంతా లయమైననూ

యేసయ్య నీ కృప నను వీడనన్నది – యేసయ్య కృప ఎడబాయనన్నది


1. క్రుంగియున్న సమయాన – అలసి సొలసిన తరుణాన

విరిగి నలిగిన స్థితిలోనా – విఫలమైన నా బ్రతుకులోనా (2)

ఎవరికోసమో పరుగిడితిని – ఎవరి ప్రేమనో పొందనైతిని (2)

నాదరికి చేరిన నీ కృప – నన్నాదరించిన నీ కృప

నను నడిపించిన నీ కృప – నను స్థిరపరచిన నీ కృప (2)

యేసయ్య నీ కృప నను వీడనన్నది – యేసయ్య కృప ఎడబాయనన్నది

|| నీ కృప నను ||


2. పాపమేలిన నా హృదిలోన – శాపమైన నా జీవితాన

మలినమైన నా మదిలోన – శాంతిలేని నా బ్రతుకున (2)

లోకమే నాకు శాశ్వతమని – లోకాశాలలో మునిగిపోతిని (2)

నను వెదకి వచ్చెను నీ కృప – నను రక్షించిన నీ కృప

నను చేరదీసెను నీ కృప – నను లేవనెత్తెను నీ కృప (2)

యేసయ్య నీ కృప నను వీడనన్నది – యేసయ్య కృప ఎడబాయనన్నది

|| నీ కృప నను ||

English Lyrics

Nee Krupa Nanu Veedanannadi Song Lyrics in English

Nee Krupa Nanu Veedanannadi – Nee Krupa Yedabaayanannadhi (2)

Parvathamulu Tholaginaanu – Mettelu Dhaddharillinaanu

Samudhramu Ghoshinchinaa – Lokamanthaa Layamainanu

Yesayya Ne Krupa Nanu Veedanannadi – Yesayya Krupa Yedabaayanannadhi


1. Krungiyunna Samayaana – Alasi Solasina Tharunaana

Virigi Naligina Sthithilonaa – Viphalamaina Na Brathukulonaa (2)

Evarikosamo Parugidithini – Evari Premano Pondanaithini (2)

Naadhariki Cherina Nee Krupa – Nannaadharinchina Nee Krupa

Nanu Nadipinchina Nee Krupa – Nanu Sthiraparachina Nee Krupa (2)

Yesayya Ne Krupa Nanu Veedanannadi – Yesayya Krupa Yedabaayanannadhi

|| Nee Krupa Nanu ||


2. Paapamelina Na Hrudhilona – Saapamaina Naa Jeevithaana

Malinamaina Naa Madhilona- Shaanthileni Naa Brathukuna (2)

Lokame Naaku Shaashvathamani – Lokaashaalalo Munigipothini (2)

Nanu Vedhaki Vachchenu Nee Krupa – Nanu Rakshinchina Nee Krupa

Nanu Cheradheesenu Nee Krupa – Nanu Levanetthenu Nee Krupa (2)

Yesayya Ne Krupa Nanu Veedanannadi – Yesayya Krupa Yedabaayanannadhi

|| Nee Krupa Nanu ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics and Tune: Pastor Praveen Garu

Vocals: Akshaya

Music By: J K Christopher Garu

Ringtone Download

Nee Krupa Nanu Veedanannadi Ringtone Download

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro