ఆరాధన ఆరాధన యేసు ప్రభువునకే స్తుతి | Aradhana Aradhana Lyrics

ఆరాధన ఆరాధన యేసు ప్రభువునకే స్తుతి అర్పణ | Aradhana Aradhana Lyrics || Telugu Christian Worship Song

Telugu Lyrics

Aradhana Aradhana Lyrics in Telugu

ఆరాధన ఆరాధనయేసు ప్రభువునకే స్తుతి అర్పణ

ఆరాధన ఆరాధన – క్రీస్తేసునకే హృది అర్పణ

ఆరాధింతును యేసు – ఆరాధింతును నిన్నే(2)

ఆరాధింతును యేసు ఆరాధింతును


1. పరిశుద్ధ దైవమా ప్రక్షాళన చేయుమా – సర్వోన్నత దైవమా జీవాత్మతో నింపుమా (2)

రక్షణ భాగ్యమిచ్చిన గొర్రెపిల్లవైన క్రీస్తు –

సింహాసనసీనుడా స్తుతియు మహిమ నీకే కలుగును    || ఆరాధన ||


2. తేజస్వరూప నీ మహిమతో నింపుమా – ప్రేమాస్వరూప నీ ప్రేమతో నింపుమా (2)

పవిత్రుడా నీ క్రియలు గొప్పవి -సర్వాధికారి నీవే ప్రభు

యుగాలకు రాజువైతివి – శక్తి బలము నీకే కలుగును…   || ఆరాధన ||

English Lyrics

Aradhana Aradhana Lyrics in English

Aradhana Aradhana – Yesu Prabhuvunake Stuti Arpana

Aradhana Aradhana – Kristhesunake Hridi Arpana

Aaradhinthunu Yesu – Aaradhinthunu Ninne (2)

Aaradhinthunu Yesu Aaradhinthunu


1. Parishuddha Dhaivama Prakshalana Cheyumaa – Sarvonnatha Dhaivama

Jeevathmatho Nimpumaa (2)

Rakshana Bhagyamichina Gorrepillavaina Kreesthu –

Simhasanaseenuda Stutiyu Mahima Neeke Kalugunu    || Aaradhana ||


2. Thejaswaroopa Nee Mahimatho Nimpumaa –

Premaaswaroopa Nee Prematho Nimpumaa (2)

Pavithrudda Nee Kriyalu Goppavi – Sarvaadhikaari Neeve Prabhu

Yugaalaku Raajuvaithivi – Shakthi Balamu Neeke Kalugunu…  || Aaradhana ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Album: Nithya Nibandana

Music, Composed, Written & Produced: Raj Prakash Paul

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro