మంచి కాపరి మాప్రభు యేసే | Manchi Kaapari Maa Prabhu Lyrics | Telugu Christian Worship Song
Telugu Lyrics
Manchi Kaapari Maa Prabhu Yese Lyrics in Telugu
మంచి కాపరి మాప్రభు యేసే… – మా కొరకు ప్రాణ మిచ్చే గొప్ప కాపరి
మరణ మైనను భయము లేదులే – మదురమైన ప్రేమతో మమ్ము కాయులే || మంచి కాపరి ||
1. పచ్చిక భయళ్ళలో విశ్రమింపగా – శాంతి జలాల చెంత అడుగు వేయగా
చేయివిడువకా తోడు నిలచును (2)
నీతి మార్గమందు మమ్ము నడువజేయును || మంచి కాపరి ||
2. అందకారలోయలో మా పయనంలో – లేదులే మాకే భయం అభయం తానై
ఆదరించును ఆశీర్వదించును (2)
అన్ని తావులందు తానే తోడైయుండును || మంచి కాపరి ||
3. శత్రువుల మధ్యలో మాకు భోజనం – అభిషేకం ఆనందం కృపా క్షేమమే
బ్రతుకు నిండగా పొంగి పొర్లగా (2)
చిరకాలం ఆయనతో జీవింపగా || మంచి కాపరి ||
English Lyrics
Manchi Kaapari Maa Prabhu Yese Lyrics in English
Manchi Kaapari Maa Prabhu Yese… – Maa Koraku Praanam Miche Goppa Kaapari
Marana Mainanu Bhayamu Ledhule – Madhuramaina Prematho Mammu Kaayule
1. Pachchika Bhayallalo Visramimpaga – Shaanti Jalaala Chenta Adugu Veyaga
Cheyividuvaka Thodu Nilachunu (2)
Neethi Maargamandhu Mammu Naduvajeyunu || Manchi Kaapari ||
2. Andhakaaraloyalo Maa Payanamlo – Ledhule Maake Bhayam Abhayam Thaanai
Aadharinchunu Aashirvadhinchunu (2)
Anni Thaavulandhu Thaane Thodaiyundunu || Manchi Kaapari ||
3. Satruvula Madhyaloo Maaku Bhojanam – Abhishekam Aanandham Krupaa Kshememe
Brathuku Nindagaa Pongi Porlagaa (2)
Chirakalam Aayanatho Jeevimpaga || Manchi Kaapari ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Song Credits
Lyrics: Rev. G.S. Vijaya Kumar
Singers: Vani Jayaram,Asirwad Luke, Nagoor Babu (Mano), Suhasini, Kusuma Mangeskar.
Music: M. Asirwad Luke
Tunes by: K. Spurgeon
Production: N. Dasu Babu, Krupamayudu Ministries, Guntur, A.P
More Worship Songs
Click Here for more Telugu Christian Worship Songs