యేసు రక్తమే | Yesu Rakthame Song Lyrics

Telugu Lyrics

Yesu Rakthame Song Lyrics in Telugu

యేసు రక్తమే యేసు రక్తమే – యేసు రక్తమే ప్రభు యేసు రక్తమే (2)

ప్రతి ఘోర పాపం తొలగించి వేయున్ – ప్రతి ఘోర శాపం తొలగించి వేయున్

యేసు రక్తమే ప్రభు యేసు రక్తమే – యేసు రక్తమే ప్రభు యేసు రక్తమే


1.అక్షయ జీవం కలిగిన దేవుని రక్తం – ఆరని జ్వాలగా నేటికీ నిలిచిన రక్తం (2)

అపవాది క్రియలను లయపరచిన రక్తం (2)

అంధకార శక్తులను గెలిచిన రక్తం (2)      || యేసు రక్తమే ||


2.నిత్య జీవమిచ్చే నిబంధన రక్తం – నీతిని కలిగించే నిర్దోషుని రక్తం (2)

నిత్యమైన వాత్సల్యం నిండిన రక్తం (2)

నిన్న నేడు రేపు చాలిన రక్తం (2)      || యేసు రక్తమే ||

English Lyrics

Yesu Rakthame Song Lyrics in English

Yesu Rakthame Yesu Rakthame – Yesu Rakthame Prabhu Yesu Rakthame (2)

Prathi Ghora Paapam Tholaginchi Veyun – Prathi Ghora Saapam Tholaginchi Veyun

Yesu Rakthame Prabhu Yesu Rakthame  – Yesu Rakthame Prabhu Yesu Rakthame


1. Akshaya Jeevam Kaligina Dhevuni Raktham – Aarani Jwalagaa Netiki Nilichina Raktham (2)

Apavaadhi Kriyalanu Layaparachina Raktham (2)

Andhakaara Sakthulanu Gelichina Raktham (2)      || Yesu Rakthame ||


2. Nithya Jeevamiche Nibhandhana Raktham – Neethini Kaliginche Nirdhoshuni Raktham (2)

Nithyamaina Vaathsalyam Nindina Raktham (2)

Ninna Nedu Repu Chalina Raktham (2)       || Yesu Rakthame ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Yesu Rakthame Song Lyrics

Song Credits

vocals: Brother Ajay And Hemanth Raj

Leave a comment

You Cannot Copy My Content Bro