ప్రేమకే స్వాగతం లిరిక్స్ | Premake Swagatham Song Lyrics

Telugu Lyrics

Premake Swagatham Song Lyrics in Telugu

ప్రేమకే స్వాగతం – పరమాత్మకే స్వాగతం

మహిమ కాంతి సుగుణాల శాంతి నా యేసుకే స్వాగతం – నా ప్రియునికే స్వాగతం (2)

|| ప్రేమకే స్వాగతం ||


1.కరుణకే స్వాగతం – కరుణాత్మకే స్వాగతం

కరుణ అరుణాల కోటివర్ణాల నీతికే స్వాగతం – నా రాజుకే స్వాగతం (2)  || ప్రేమకే స్వాగతం ||


2.సమతకే స్వాగతం – నిజ మమతకే స్వాగతం

సకలభాగ్యాల సప్తనేత్రాల స్వామికే స్వాగతం – నీ ప్రేమకే స్వాగతం (2)   || ప్రేమకే స్వాగతం ||


 3.క్రీస్తుకే స్వాగతం – నా యేసుకే స్వాగతం

సత్యమార్గాల జీవవాక్యాల కర్తకే స్వాగతం – నా జ్ఞానికే స్వాగతం (2)    || ప్రేమకే స్వాగతం ||


4.అగ్నికే స్వాగతం – దైవాగ్నికే స్వాగతం

పాప బంధాలు తెంచి విడిపించే మూర్తికే స్వాగతం – ఘనకీర్తి కే స్వాగతం (2) || ప్రేమకే స్వాగతం ||

English Lyrics

Premake Swagatham Song Lyrics in English

Premake Swagatham – Paramaathmake Swagatham

Mahimakaanthi Sugunaalasaanthi Naa Yesuke Swagatham – Naa Priyunike Swagatham (2)

|| Premake Swagatham ||


1. Karunake Swagatham – Karunaathmake Swagatham

Karuna Anunaala Kotivarnaala Neethike Swagatham – Naa Rajuke Swagatham (2)

|| Premake Swagatham ||


2.Samathake Swagatham – Nija Mamathake Swagatham

Sakala Bhaagyala Sapthanethrala Swamike Swagatham – Nee Premake Swagatham  (2)

|| Premake Swagatham ||


3.Kreesthuke Swagatham – Naa Yesuke Swagatham

Sathya Maargala Jeeva Vaakyala Kathake Swagatham – Naa Gnanike Swagatham  (2)

|| Premake Swagatham ||


4. Agnike Swagatham – Dhaivaagnike Swagatham

Paapa Bandhalu Thenchi Vidipinche Moorthike Swagatham – Ghanakeerthike Swagatham  (2)

|| Premake Swagatham ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Vocals: Pastor Shalem Raju Garu

Leave a comment

You Cannot Copy My Content Bro