ఏ రాగమో తెలియదే | Ye Raagamo Theliyadhe Song Lyrics

ఏ రాగమో తెలియదే | Ye Raagamo Theliyadhe Song Lyrics || Telugu Christian Praise Song By Saahus Prince

Telugu Lyrics

Ye Raagamo Theliyadhe Lyrics in Telugu

రాగమో తెలియదే

ఆశ కలిగున్నా – తృష్ణ కలిగున్నా- ఆరాధించాలని

ఆత్మతో సత్యముతో – నా పూర్ణ హృదయముతో – నిన్ను ఘనపరచాలని

ఏ రాగమో తెలియదు – ఏ తాళమో తెలియదు

యేమని పాడను నిన్ను ఎంతని పొగడెదను

యేసయ్యా ఆ ఆ – ఆ ఆ – ఆ ఆ (4)


1. ఓటములలో ఓదార్పువై – ఓర్పు నేర్పించావయా

వేదనలలో విశ్రాంతివై – వెన్నంటి నిలిచావయా

జీవితం నీదయా – నాదన్నదే ఏముందయా

నాకున్నదంతా నీవే కదా

యేసయ్యా ఆ ఆ – ఆ ఆ – ఆ ఆ (4)


2. నీ చేతితో చేసావులే – నీ రూపమిచ్చావులే

నా చెంతకే చేరావులే – నా సొంతమయ్యావులే

మాటలే లేవయ్యా – అర్ధమే కాదయ్యా

ఈ శిల కోసం బలియాగమా… 

యేసయ్యా ఆ ఆ – ఆ ఆ – ఆ ఆ (4)

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics, Tune, Vocals, And Music: Saahus Prince

More Praise Songs

Click Here for more Telugu Christian Praise Songs

Leave a comment

You Cannot Copy My Content Bro