నా సమస్యలన్నియు యేసు | Naa Samasyalanniyu Yesu Song Lyrics

నా సమస్యలన్నియు యేసు | Naa Samasyalanniyu Yesu Song Lyrics || Telugu Christian Comfort Song

Telugu Lyrics

Naa Samasyalanniyu Yesu Lyrics in Telugu

నా సమస్యలన్నియు యేసు – తప్పక తొలగిస్తాడు (2)

సజీవుడేసే నా రక్షణకర్త (2)

నేను చింతించను దేనిని గూర్చి    || నా సమస్యలన్నియు ||


1. లోకాన్ని జయించిన యేసు – నా కాపరి (2)

నా చేయి విడువడు ఎడబాయడు- యేసుతో సహవాసం చేసేదనేపుడు

|| నా సమస్యలన్నియు ||


2. హృదయపు భారమునంతా – యేసు తొలగించును (2)

నాకు నెమ్మది నిచ్చిన – నీ వాక్యము

నేను మరువక నిత్యము ధ్యానింతునెప్పుడు   || నా సమస్యలన్నియు ||


3. యేసుని నామoలో శక్తి నే పొందెద (2)

యేసు రక్తమే విజయము – నాకు దొరికెను శాశ్వత జీవము || నా సమస్యలన్నియు ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Comfort Songs

Click Here for more Telugu Christian Comfort Songs

1 thought on “నా సమస్యలన్నియు యేసు | Naa Samasyalanniyu Yesu Song Lyrics”

Leave a comment

You Cannot Copy My Content Bro