నీవుంటే చాలు | Neevunte Chalu Song Lyrics

నీవుంటే చాలు | Neevunte Chalu song lyrics || Latest Telugu Worship Song By Sharon Sisters

Telugu Lyrics

Neevunte Chalu song lyrics in Telugu

యెహోవా యీరే చూచుకొనున్ – నీవుంటే చాలు నాకు

యెహోవా రాఫా స్వస్థతనిచ్చున్ – నీ గాయమే బాగు చేయున్

యెహోవా షమ్మా తోడైయుండి – అక్కరలు అన్ని తీర్చున్ (2)

నీవుంటే చాలు నీవుంటే చాలు – నీవుంటే చాలు నాకు (2)


1. యెహోవా ఎలోహి సృష్టికి కర్తవు – నీ వాక్కుచే కలిగే ప్రభు

యెహోవా ఎల్యోన్ మహోన్నతుడవు – నీవంటి వారు ఎవరు ?

యెహోవా షాలోమ్ శాంతి ప్రధాత – నా హృదిలోకి రమ్ము దేవా (2)

నీవుంటే చాలు నీవుంటే చాలు – నీవుంటే చాలు నాకు (2)


2. యెహోవా ఎల్ షద్దాయి శక్తీ సంపూర్ణుడా – నా బలము నీవే కదా

యెహోవా రోహి కాపరి నీవే – నన్ను కాయుము కరుణామయా

యెహోవా నిస్సి జయమిచ్చు దేవా – నా అభయము నీవే ప్రభు (2)

నీవుంటే చాలు నీవుంటే చాలు – నీవుంటే చాలు నాకు (2)

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Written by – Bro.Victor & Sis.Kiruba

Music – JK Christopher

Vocals – Philip Gariki, Nissi John,Sharon Philip,

Lillian christopher, Hana Joyce

Video Edit – Lillian Christopher

Guitars – Keba Jeremiah

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro