విరిగి నలిగిన నన్ను | Virigi Naligina Nannu Song Lyrics

విరిగి నలిగిన నన్ను చెదరనీయదెన్నడు | Virigi Naligina Nannu Song Lyrics || Telugu Christian Praise Song

Telugu Lyrics

Virigi Naligina Nannu Lyrics in Telugu

విరిగి నలిగిన నన్ను చెదరనీయదెన్నడు – యేసయ్య నీ ప్రేమ

ఒంటరిగా ఎన్నడూ నను విడువదు – ఆశ్చర్యమైన ప్రేమ (2)

తల్లిలా నను లాలించును… – పడనీయదు నన్నెపుడు

నా కన్నీరంతా తుడచును – కౌగిలిలో హత్తుకొనున్

నా బలహీనతలలో నా బలం – యేసయ్యా నీ ప్రేమ

ఒంటరిగా ఎన్నడూ నను విడువదు – ఆశ్చర్యమైన ప్రేమ (2)

తల్లిలా నను లాలించును… – పడనీయదు నన్నెపుడు

నా కన్నీరంతా తుడచును – కౌగిలిలో హత్తుకొనున్ (2)

యేసయ్యా – యేసయ్యా

యేసయ్యా – యేసయ్యా – యేసయ్యా

యేసయ్యా – యేసయ్యా

యేసయ్యా – యేసయ్యా – యేసయ్యా

యేసయ్యా

YouTube Video

Song Credits

Lyrics: Pastor Ashley Joseph

Lyrics Translation: Prasanna Kumar Parla, David Parla

Vocals: Pastor David Parla and Pastor Alwin Thomas

Music: JK Christopher

Guitars: Keba Jeremiah

More Praise Songs

Click Here for more Telugu Christian Praise Songs

Leave a comment

You Cannot Copy My Content Bro