ఇమ్మానుయేలు దేవా నాతో ఉన్నవాడా | Emmanuel Deva Lyrics Telugu

ఇమ్మానుయేలు దేవా నాతో ఉన్నవాడా | Emmanuel Deva Lyrics Telugu || Telugu Christian Worship Song

Telugu Lyrics

Emmanuelu Deva Lyrics in Telugu

ఇమ్మానుయేలు దేవా నాతో ఉన్నవాడా – నా కొండ కోట నీవే దేవా (2)

భయపడను నేను – నా తోడు నీవుండగా

దిగులిడను నేను – నా అండ నీవేగా (2)


1. నీ కౌగిలిలో నను దాచుకున్నావు – నీ మాటలతో నాన్నదరించావు (2)

భయపడను నేను – నా తోడు నీవుండగా

దిగులిడను నేను – నా అండ నీవేగా (2)


2. నా కాపరివై నను పోషించావు – కనుపాపలా నను కాచుకున్నావు (2)

భయపడను నేను – నా తోడు నీవుండగా

దిగులిడను నేను – నా అండ నీవేగా (3)   || ఇమ్మానుయేలు ||

English Lyrics

Emmanuelu Deva Lyrics in English

Emmanuelu Deva Naatho Unnavada – Naa Konda Kota Neeve Devaa (2)

Bhayapadanu Nenu – Naa Thodu Neevundagaa

Dhigulidanu Nenu – Naa Anda Neevegaa (2)


1. Nee Kougililo Nanu Dhaachukunnavu – Nee Maatalatho Naanadharinchaavu (2)

Bhayapadanu Nenu – Naa Thodu Neevundagaa

Dhigulidanu Nenu – Naa Anda Neevegaa (2)


2. Naa Kaaparivai Nanu Poshinchavu – Kanupaapalaa Nanu Kaachukunnavu (2)

Bhayapadanu Nenu – Naa Thodu Neevundagaa

Dhigulidanu Nenu – Naa Anda Neevegaa (2)     || Emmanuelu ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics & Tune: Deepak Dinakar

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro