ఉన్నవాడవు అనువాడవు | Unnavaadavu Anuvaadavu Song Lyrics

ఉన్నవాడవు అనువాడవు | Unnavaadavu Anuvaadavu Song Lyrics || Telugu Christian Worship Song

Telugu Lyrics

Unnavaadavu Anuvaadavu Song Lyrics in Telugu

ఉన్నవాడవు అనువాడవు నీవు

నిన్న నేడు నిరతము మారని మా యేసయ్య (2)

అల్ఫాయు ఒమేఘాయు నీవే కదా

ఆధ్యంత రహితుడవు నీవే కదా (2)

హల్లెలూయా స్తోత్రార్హుడా – యుగయుగములకు స్తుతి పాత్రుడా  (2) || ఉన్నవాడవు ||


1. పలుకబడిన వాక్కుతో ప్రపంచములు నిర్మించితివి

మంటితో  మమ్ముజేసి జీవాత్మను ఊదితివి  (2)

మమ్మునెంతో  ప్రేమించి మహిమతో నింపితివి

పరము నిండి దిగివచ్చి మాతో నడచితివి  (2)   || అల్ఫాయు ||

2. పాపమంటియున్న మాకై మా పరమ వైద్యునిగా

నీ రుధిరం మాకై కార్చి ప్రాయశ్చిత్తం చేయగా (2)

మొదటి వాడా కడపటి వాడా జీవింపజేసితివే

నీదు ఆత్మతో నింపితివి మము సరిజేసితివి   (2)   || అల్ఫాయు ||

3. ప్రతి వాని మోకాలు వంగును నీ నామమున

ప్రతి వాని నాలుక చాటును నీ మహిమను (2)

తరతరములకు మమ్మేలు వాడా -భూపతుల రాజువే

మేఘారూఢుడవై దిగివచ్చి – మహినేలు మహారాజువే  (2)   || అల్ఫాయు ||

English Lyrics

Unnavaadavu Anuvaadavu Song Lyrics in English

Unnavaadavu Anuvaadavu Neevu

Ninna Nedu Nirathamu Maarani Maa Yesayya (2)

Alphayu Omeghayu Neeve Kadha

Adhyantha Rahithudavu Neeve Kadha (2)

Halleluyah Stothrarhuda – Yugayugamulaku sthuthipatruda (2) || Unnavadavu ||


1. Palukabadina Vakkutho Prapanchamulu Nirminchithivi

Mantitho Mammujesi Jeevathamu Oodhithivi (2)

Mammunentho Preminchi Mahimatho Nimpithive

Paramunundi dhigivachi Maatho Nadachithive (2) || Alphayu ||


2. Papamantiyunna Maakai Maa Parama Vaidhyuniga

Nee Rudhiram Maakai Kaarchi Prayaschitham Cheyaga (2)

Modhati Vaada Kadapati Vaada Jeevimpajesithive

Needhu Aathmatho Nimpithive Mamu Sarijesithivi (2) || Alphayu ||

3. Prathi Vani Mokalu Vangunu Nee Naamamuna

Prathi Vani Naluka chatunu Nee Mahimanu

tharatharamulaku Mammelu Vaada – Bhoopathula Rajuve

Megharoodudavai Dhigivachi – Mahinelu Maharaajuve (2) || Alphayu ||

Song Credits:

Lead Singers:

1. Pastor Jyothi Raju Garu

2. Pastor Yesupaul Garu

2. Brother Benny Joshua Garu

Music: Bro. JK. CHRISTOPHER

Mix and mastered by: J Vinay Kumar at Melody Digi.

Youtube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro