చింతలేదుగా యేసు తోడు ఉండగా | Chinthaledhuga Yesu Thodu Undaga Lyrics

చింతలేదుగా యేసు తోడు ఉండగా | Chinthaledhuga Yesu Thodu Undaga Lyrics || Telugu Christian Worship Song

Telugu Lyrics

Chinthaledhuga Yesu Thodu Undaga Lyrics in Telugu

చింతలేదుగా  యేసు తోడు ఉండగా

భయములేదుగా  భారమంతా మోసేనుగా  (2)

యేసయ్యా యేసయ్యా కన్నీరంతా తుడుచునయ్యా

యేసయ్యా యేసయ్యా వేదన బ్రతుకును మార్చునయ్యా


1. సహాయకర్తయైన ప్రభువు నీకు ఉండగా

సమస్తం సమకూర్చును  సంతృప్తి నిచ్చును (2)

విశ్వసించుమా యేసులో  కొనసాగుమా

వినయము కలిగి ఆ యేసుని ప్రార్ధిచుమా  (2)  || యేసయ్యా ||


2. ఆధరణ కర్తయైన పరిశుధుడు ఉండగా

ఆవరించు శోధన భయములు తొలగిపోవును ఇలలో (2)

అర్పించుమా యేసుకై నీ హృదయమును ఆశ కలిగి ఆ యేసుని చెంత చేరుమా (2)  || యేసయ్యా ||

English Lyrics

Chinthaledhuga Yesu Thodu Undaga Lyrics in English

Chinthaledhuga Yesu Thodu Undaga

Bhayamuledhuga Bharamantha Mosenuga (2)

Yesayya Yesayya Kannerantha thuduchunayya

Yesayya Yesayya vedhana bhrathukunu marchunayya


1. Sahayakarthayaiina Prabhuvu Neeku Undaga

Samastham Samakoorchunu Santhrupthi Nichunu (2)

Viswasinchumaa yesulo konasagumaa

Vinayamu kaligi aa yesuni prardhinchuma (2) || Yesayya ||


2. Aadharana Karthayaina Parishudhudu undaga

Aavarinchu Sodhana Bhayamulu Tholagipovunu Ilalo (2)

Arpinchumaa Yesukai Nee Hrudhayamunu

Aasa Kaligi Aa Yesuni Chentha Cheruma (2) || Yesayya ||

Song Credits:

Lyrics, Tune, Music: John Zechariah

Vocals: Lillian Christopher

Produced by pastor Zechariah Garu

Youtube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Worship Songs

Click Here for more Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro