సంవత్సరములు జరుగుచుండగా | Samvathsaramulu Jaruguchundaga Song Lyrics

సంవత్సరములు జరుగుచుండగా | Samvathsaramulu Jaruguchundaga Song Lyrics || A R STEVENSON | Latest Telugu Christian Song

Telugu Lyrics

సంవత్సరములు జరుగుచుండగా దేవా నీ కార్యము నూతనపరచుము.  (2)

కోపించుచునే వాత్సల్యము జ్ఞాపకమునకు తెచ్చుకొనుము (2) || సంవత్సరములు ||


1. అంజూరపు చెట్లు పూయకుండినా  – ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా

ఒలీవ చెట్లు కాపు లేక యుండిన – పైరు పంటకు రాకపోయినా  (2)

నీలో నేను ఆనందిచెదను (2)

దేవా దేవా యెహోవా  || సంవత్సరములు ||


2. గొర్రెలు దొడ్డిలో లేకపోయినా – శాలలో పశువులు లేకపోయినా

గిన్నెలో పిండి కానరాకపోయినా – నూనె పాత్ర తడి ఆరిపోయినా (2)

నీలో నేను సంతోషించెదను (2)

దేవా దేవా యెహోవా  || సంవత్సరములు ||

English Lyrics

Samvathsaramulu Jaruguchundaga – Dheva Nee Kaaryamu Noothanaparachumu. (2)

Kopinchuchune Vaathsalyamu Gnapakamunaku Thechukonumu(2)

|| Samvathsaramulu ||


1. Anjoorapu Chetlu Pooyakundina – Dhraksha Chetlu Phalimpakapoyinaa

Oliva Chetlu Kaapu Lekayundina – Pairu Pantaku Raakapoyina (2)

Neelo Nenu Aanandhichedhanu (2)

Dheva Dheva Yehova || Samvathsaramulu ||


2. Gorrelu Dhoddilo Lekapoyinaa – Salalo Pasuvulu Lekapoyinaa

Ginnelo Pindi Kaanaraakapoyina – Noone Paathra Thadi Aaripoyina (2)

Neelo Nenu Santhoshinchedhanu (2)

Dheva Dheva Yehova || Samvathsaramulu ||

Youtube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics, Tune, Music & Voice: Dr. A.R.Stevenson

More A R Stevenson Songs

Click Here for more A R Stevenson Songs

About the lyricist and producer

A R Stevenson గారు క్రైస్తవ కవి. తాను 100 కు పైగా పాటలను తాను రచించి స్వర కల్పనా చేసి symphony gospel team ద్వారా  మ్యూజిక్ కంపోజ్ చేయించారు.

స్టీవెన్సన్ గారు   symphony gospel team ద్వారా అనేక క్రైస్తవ పాటలను చేయడం కాకుండా అనేక సువార్త కూడికలు నిర్వహించి  దేవుని కార్యాన్ని జరిపిస్తున్నారు.

A R Stevenson sir’s website: www.symphonygospelteam.com

About the Song:

ఈ పాట హబక్కూకు గ్రంధం 3వ అధ్యాయం లో నుండి తీసుకొన బడింది.

హబక్కూకు ప్రవక్త ” దేవ నేను నీ గురించి భయపడుచున్నాను. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నా యెడల నూతనపరచుము. కోపించుచునే నా యెడల వాత్సల్యము చూపించుము అని పేర్కొన్నారు.  అలానే తాను జీవితంలో ఏ కొరత ఏ ఇబ్బంది వచ్చిన నేను దేవుని నమ్ముకొని ఆయనను స్తుతిస్తాను అని తన నమ్మకాన్ని వ్యక్త పరచాడు.  

Leave a comment

You Cannot Copy My Content Bro