స్తుతించెదను కీర్తించెదను ఆరాధించెదను Lyrics | Sthuthinchedanu Keerthinchedanu Song Lyrics

స్తుతించెదను కీర్తించెదను ఆరాధించెదను Lyrics | Sthuthinchedanu Keerthinchedanu Song Lyrics || Telugu Christian Worship song

Telugu Lyrics

Sthuthinchedanu Keerthinchedanu Song Lyrics in Telugu

స్తుతించెదను కీర్తించెదను ఆరాధించెదను

గీతం పాడి నాట్యం చేసి – నిను భజియించెదను (2)

హోసన్నా జయం జయం – హోసన్నా జయం జయం (2)    || స్తుతించెదను ||


1. ఆశ్చర్యకరుడవు నీవే – ఆలోచన కర్తవు నీవే

బలవంతుడవు – శాంతి ప్రదాతవు – నీవే యేసయ్యా (2)

ప్రేమించువాడవు నీవే – కరుణించువాడవు నీవే

పరిశుద్ధుడవు పరిపూర్ణుడవు – నీవే యేసయ్యా

తరములు మారిన – యుగములు మారిన – మారని వాడవయ్యా

నింగి నేల ఐక్యం అయిన – మారని వాడవయ్యా (2)

హోసన్నా జయం జయం – హోసన్నా జయం జయం (2) || స్తుతించెదను ||


2. నిజమైన దేవుడ నీవే – రుజువైన దేవుడ నీవే

మార్గం సత్యం జీవం – మోక్షం నీవే యేసయ్యా (2)

బ్రతికించేవాడవు నీవే – బతుకిచ్చే వాడవు నీవే

సిలువలో ప్రాణం – దానం చేసిన – దాతవు నీవయ్యా

తప్పిన గొర్రెను మందలో – చేర్చిన కాపరి నీవయ్యా

ప్రాణం పోయే దశలో మాకు ఊపిరి నీవయ్యా (2)

హోసన్నా జయం జయం – హోసన్నా జయం జయం (2) || స్తుతించెదను ||

English Lyrics

Sthuthinchedanu Keerthinchedanu Song Lyrics in English

Sthuthinchedanu Keerthinchedanu Aaradhinchedhanu

Geetham Paadi Natyam Chesi – Ninu Bhajiyinchedhanu (2)

Hosanna Jayam Jayam – Hosanna Jayam Jayam (2)    || Sthuthinchedanu ||


1.  Aascharyakarudavu Neeve – Aalochanakarthavu Neeve

Balavanthudavu – Saanthi Pradhathavu  – Neeve Yesayyaa (2)

Preminchuvadavu Neeve – Karuninchuvadavu Neeve

Parishuddhudavu Paripoornudavu – Neeve Yesayyaa

Tharamulu Maarina – Yugamulu Maarina – Maarani Vaadavayya

Ningi Nela Aikyam Ayina – Maarani Vaadavayyaa (2)

Hosanna Jayam Jayam – Hosanna Jayam Jayam (2)     || Sthuthinchedanu ||


2. Nijamaina Dhevuda Neeve – Rujuvaina Dhevuda Neeve

Maargam Sathyam Jeevam – Moksham Neeve Yesayya (2)

Brathikinchevaadavu Neeve – Brathukichhevaadavu Neeve

Siluvalo Praanam – Dhanam Chesina – Dhaathavu Neevayya

Thappina Gorrenu Mandhalo – Cherchina Kaapari Neevayyaa

Pranam Poye Dhasalo Maku Oopiri Neevayyaa (2)

Hosanna Jayam Jayam – Hosanna Jayam Jayam (2)     || Sthuthinchedanu ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro