యేసు నీ కార్యములు ఎంతో గొప్ప వి | Yesu Nee Karyamulu Entha Goppadi || Telugu Christian Worship Song
Telugu Lyrics
Yesu Nee Karyamulu Song Lyrics in Telugu
యేసు నీ కార్యములు ఎంతో గొప్పవి – తండ్రీ నీ తలంపులు లెక్కలేనివి (2)
అవి కంటికి కనపడవు – హృదయానికి అంతుచిక్కవు (2) || యేసు నీ ||
1. కానా విందులో ఒకే మాటతో – అద్భుతము చేసితివి
చేప కడుపులో ఆశ్చర్యముగా – యోనాను ఉంచితివి (2) || అవి కంటికి ||
2. షద్రకు మేషాకు అబేద్నెగోలతో – అగ్నిలో నిలచితివి
దానియేలుకు సింహపు బోనులో – విజయమునిచ్చితివి (2) || అవి కంటికి ||
3. పౌలు సీలలు ప్రార్ధించగా – చెరసాల బ్రద్దలాయెనే
గొర్రెల కాపరి దావీదును – రాజును చేసితివి (2) || అవి కంటికి ||
English Lyrics
Yesu Nee Karyamulu Lyrics in English
Yesu Nee Karyamulu Entho Goppavi – Thandri Nee Thalampulu Lekka Lenivi (2)
Avi Kantiki Kanapadavu – Hrudhayaniki Anthu Chikkavu (2) || Yesu Nee ||
1. Kana Vindhulo Oke Matatho – Adbhuthamu Chesithivi
Chepa Kadupulo Aascharyamuga – Yonanu Unchithivi (2) || Avi Kantiki ||
2. Shadraku Meshaku Abednegolatho – Agnilo Nilachitivi
Dhanieluku Simhapu Bonulo – Vijayamunichithivi (2) || Avi Kantiki ||
3. Paulu Seelalu Prardhinchaga – Cherasaala Braddhalaayene
Gorrela Kaapari Dhaavidhunu – Rajunu Chesithivi (2) || Avi Kantiki ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Track Music
Yesu Nee Karyamulu Entha Goppavi Track Music
Ringtone Download
Yesu Nee Karyamulu Entha Goppavi Ringtone Download
Mp3 song Download
Yesu Nee Karyamulu Entha Goppavi Mp3 song Download
More Worship Songs
Click Here for more Telugu Christian Worship Songs