స్తుతియించి కీర్తించి ఘనపరతును నా యేసయ్య | Sthuthiyinchi Keerthinchi Lyrics

స్తుతియించి కీర్తించి ఘనపరతును నా యేసయ్య | Sthuthiyinchi Keerthinchi Lyrics || Telugu Christian Worship Song

Telugu Lyrics

Sthuthinchi Keerthinchi Lyrics in Telugu

స్తుతియించి కీర్తించి ఘనపరతును నా యేసయ్య (2)

నీవే నా ఆరాధన యేసయ్యా

నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా

నీవే నా ఆత్మలో ఆనందమయ్యా

నీవే నా జీవిత మకరందమయ్యా        || స్తుతియించి ||


1. గాఢాంధకారములోన వెలుగై నడిపించినావా –

అగాధ జలములలోన మార్గము చూపించినావా (2)

అనుదినము మన్నాను పంపి – ప్రజలను పోషించినావా (2)

నీ ప్రజలను పోషించినావా          || స్తుతియించి ||


2. అగ్ని గుండము నుండి నీవు విడిపించినావు –

సింహపు నోటి నుండి మరణము తప్పించినావు (2)

ప్రతి క్షణము నీవు తోడుగా నుండి – ప్రజలను రక్షించినావు (2)

నీ ప్రజలను రక్షించినావు         || స్తుతియించి ||


3. పాపములో ఉన్న మాకై రక్తము చిందించినావే –

మరణములో ఉన్న మాకై సిలువలో మరణించినావే (2)

అనుదినము మాతో నీవుండి – మమ్ము నడిపించు దేవా (2)

మము పరముకు నడిపించు దేవా     || స్తుతియించి ||

English Lyrics

Sthuthinchi Keerthinchi Lyrics in English

Sthuthiyinchi Keerthinchi Ghanaparathunu Naa Yesayyaa (2)

Neeve Naa Aaraadhana Yesayyaa

Neeve Naa Sthuthi Paathrudaa Naa Yesayyaa

Neeve Naa Aathmalo Aanandhamayyaa

Neeve Naa Jeevitha Makarandhamayyaa  || Sthuthiyinchi ||


1. Gaadaandhakaaramulona Velugai Nadipinchinaavaa –

Agaadha Jalamulalona Maargamu Choopinchinaavaa (2)

Anudhinamu Mannaanu Pampi – Prajalanu Poshinchinaavaa (2)

Nee Prajalanu Poshinchinaavaa          || Sthuthiyinchi ||


2. Agni Gundamu Nundi Neevu Vidipinchinaavu –

Simhapu Noti Nundi Maranamu Thappinchinaavu (2)

Prathi Kshanamu Neevu Thoduga Nundi – Prajalanu Rakshinchinaavu (2)

Nee Prajalanu Rakshinchinaavu         || Sthuthiyinchi ||


3. Paapamulo Unna Maakai Rakthamu Chindhinchinaave –

Maranamulo Unna Maakai Siluvalo Maraninchinaave (2)

Anudhinamu Maatho Neevundi – Mammu Nadipinchu Dhevaa (2)

Mamu Paramuku Nadipinchu Dhevaa        || Sthuthiyinchi ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyricist: Sunil Prem Kumar

Track Music

Sthuthiyinchi Keerthinchi Track Music

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro