అందాల చిన్ని గూటిలోన | Andhala Chinni Gutilona Song Lyrics

అందాల చిన్నిగూటిలోన | Andhala Chinni Gutilona Song Lyrics | Sreshta Karmoji Latest Telugu Christian Song

Telugu Lyrics

Andhala Chinni Gutilona Song Lyrics in Telugu

అందాల చిన్ని గూటిలోన – పుట్టిన పిచ్చుకను

చిన్ని రెక్కలు చాచి నేను – నింగిలో ఎగిరాను

ఈ చిన్ని జీవికి రూపం – ప్రాణం అన్నీ ఇచ్చింది యేసే

ప్రతి కొమ్మ రెమ్మలో ఓ కోయిలమ్మ – జత కలిపి పాడమ్మ…

లేచే ప్రతి ఉదయం – పాడే నా ప్రాణం

పదిలముగా కాచే – ప్రభువే నా లోకం   || అందాల చిన్ని ||


1. విత్తలేదు నేను కోయలేదు – కొట్లలో కూర్చుకోలేదు –

కొరతంటూ నాకు తెలియదు – కలతంటూ నాకు లేనేలేదు (2)

పరలోక తండ్రి నా కొరకు అన్నీ – సమకూర్చుచున్నాడులే… || అందాల చిన్ని||


2. పిచ్చుక విలువ కాసే ఐనా – రాలునా తండ్రి కాదన్నా –

తన రూపునే మీకు ఇచ్చుకున్న – తన కన్నా యెవరన్నా ప్రేమించునా? (2)

శ్రేష్టులైన మీరు భయపడ తగునా – మీ తండ్రి తోడుండగా..  || అందాల చిన్ని||

English Lyrics

Andhala Chinni Gutilona Song Lyrics in English

Andhala Chinni Gutilona – Puttina Pichukanu

Chinni Rekkalu Chaachi Nenu – Ningilo Egiranu

Ee Chinni Jeeviki Roopam Pranam – Anni Ichindhi Yese

Prathi Komma Remmalo O Koyilamma – Jatha Kalipi Paadamma

Leche Prathi Udhayam Paade Na Pranam

Padhilamuga Kaache Prabhuve Na Lokam    || Andhala Chinni ||


1. Vithaledhu Nenu Koyaledhu Kotlalo Koorchukoledhu –

Korathantu Naku Theliyadhu Kalathantu Naku Lene Ledhu (2)

Paraloka Thandri Nakoraku Anni Samakurchuchunnadule…     || Andhala Chinni ||


2. Pichuka Viluva Kaase Aina Raaluna Thandri Kaadhanna –

Thana Roopune Meeku Ichukunna Thana Kanna Evaranna Preminchuna  (2)

Sreshtulaina Meeru Bhayapadathaguna Mee Thandri Thodundaga…

|| Andhala Chinni ||

Song Credits

Lyrics, Tune & Vocals: SRESHTA KARMOJI

Music: JONAH SAMUEL

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Ringtone Download

Andhala Chinni Gutilona Ringtone Download

Leave a comment

You Cannot Copy My Content Bro