ప్రభు ఆత్మ నాలో నిండి పొర్లినప్పుడు | Prabhu Athma Naalo Song Lyrics

ప్రభు ఆత్మ నాలో నిండి పొర్లినప్పుడు | Prabhu Athma Naalo Song Lyrics || Telugu Christian Worship Song

Telugu Lyrics

Prabhu Athma Naalo Song Lyrics in Telugu

ప్రభు ఆత్మ నాలో నిండి పొర్లినప్పుడు – దావీదువలె నేను నాట్యమాడెదన్ (2)

నాట్యమాడెదన్ నేను – నాట్యమాడెదన్ నేను

దావీదువలె నేను నాట్యమాడెదన్


1. ప్రభు ఆత్మ నాలో నిండిపొర్లినప్పుడు – దావీదువలె నేను పాటపాడెదన్ (2)

పాట పాడెదన్ నేను – పాట పాడెదన్ నేను

దావీదువలె నేను పాటపాడెదన్


2. ప్రభు ఆత్మ నాలో నిండిపొర్లినప్పుడు – దావీదువలె నేను స్తుతించెదను (2)

స్తుతించెదన్ నేను – స్తుతించెదన్ నేను

దావీదువలె నేను స్తుతించెదను

English Lyrics

Prabhu Athma Naalo Song Lyrics in English

Prabhu Athma Naalo Nindi Porlinapppudu – Dhaveedhu Vale Nenu Naatyamadedhana (2)

Naatyamaadedhan Nenu – Naatyamadedhan Nenu

Dhaveedhuvale Nenu Naatyamadedhan


1. Prabhu Athma Naalo Nindi Porlinapppudu – Dhaveedhu Vale Nenu Paata Paadedhan

Paata Paadedhan Nenu – Paata Paadedhan Nenu

Dhaaveedhu Vale Nenu Paatapadedhan


2. Prabhu Athma Naalo Nindi Porlinapppudu – Dhaveedhu Vale Nenu Sthuthinchedhan

Sthuthinchedhan Nenu – Sthuthinchedhan Nenu

Dhaveedhu Vale Nenu Sthuthinchedhan

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Track Music

Prabhu Athma Naalo Nindi Track Music

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro