భక్తులారా స్మరియించెదము | Bakthulara Smariyinchedamu

భక్తులారా స్మరియించెదము | Bakthulara Smariyinchedamu || Seeyonu Geethalu

Telugu Lyrics

Bakthulara Smariyinchedamu Song Lyrics in Telugu

భక్తులారా స్మరియించెదము – ప్రభు చేసిన మేలులన్నిటిని (2)

అడిగి ఊహించు వాటి కన్నా మరి (2)

సర్వము చక్కగ చేసె (2)       || భక్తులారా ||


1. గాలి తుఫానులను గద్దించి – బాధలను తొలగించే (2)

శ్రమలలో మనకు తోడైయుండి (2)

బయలు పరచె తన జయమున్ (2)     || భక్తులారా ||


2. ఈ భువియందు జీవించు కాలం – బ్రతికెదము ప్రభు కొరకే (2)

మనమాయనకర్పించుకొనెదము (2)

ఆయన ఆశయమదియే (2)       || భక్తులారా ||


3. కొంచెము కాలమే మిగిలియున్నది – ప్రభువును సంధించుటకై (2)

గనుక మనము నడచుకొనెదము (2)

ప్రభు మార్గముల యందు (2)      || భక్తులారా ||

English Lyrics

Bakthulara Smariyinchedamu Song Lyrics in English

Bakthulara Smariyinchedamu – Prabhu Chesina Melulannitini (2)

Adigi Oohinchu Vaati Kannaa Mari (2)

Sarvamu Chakkaga Chese (2)    || Bhakthulaaraa ||


1. Gaali Thuphaanulanu Gaddhinchi – Baadhalnu Tholaginche (2)

Sramalalo Manaku Thodaiyundi (2)

Bayalu Parache Thana Jayamun (2)     || Bhakthulaaraa ||


2. Ee Bhuviyandu Jeevinchu Kaalam – Brathikedhamu Prabhu Korake (2)

Manamaayanakarpinchukonedhamu (2)

Aayana Aashayamadhiye (2)       || Bhakthulaaraa ||


3. Konchemu Kaalame Migiliyunnadhi – Prabhuvunu Sandhinchutakai (2)

Ganuka Manamu Nadachukonedhamu (2)

Prabhu Maargamula Yandhu (2)     || Bhakthulaaraa ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Mp3 song Download

Bakthulara Smariyinchedamu Mp3 song Download

Leave a comment

You Cannot Copy My Content Bro