నీతో నడుతుము నిన్నే కొలుతుము | Neetho Naduthumu

నీతో నడుతుము నిన్నే కొలుతుము | Neetho Naduthumu || Telugu Christian Worship Song

Telugu Lyrics

Neetho Naduthumu Song Lyrics in Telugu

నీతో నడుతుము – నిన్నే కొలుతుము                        

నీ సహవాసము – నిత్యము క్షేమము (2)

ఓ యేసయ్యా మా రక్షకా – నీవే మాకు తోడుగా

మా నడవడిలో మా శ్రమలలో – నీవే మాకు నీడగా

దేవా నీ సన్నిధిలోనా – దేవా నీ దీవెనలెన్నో

దేవా పొందెదము దినదినము (2)   || నీతో ||


1. నీలో ఉండెదం నీకై బ్రతికెదం – ఈ ఆనందము ఇలలో చాటెదం (2)

ఓ యేసయ్యా మా రక్షకా – నీవే మాకు తోడుగా

మా నడవడిలో మా శ్రమలలో – నీవే మాకు నీడగా

దేవా – మా స్వరములు ఇవిగో – దేవా – మా స్తోత్రాలివిగో

దేవా- మా సర్వస్వము నీకే    || నీతో ||

English Lyrics

Neetho Naduthumu Song Lyrics in English

Neetho Naduthumu – Ninne Koluthumu

Nee Sahavaasamu – Nithyamu Kshemamu (2)

O Yesayya Ma Rakshakaa – Neve Maku Thodugaa

Ma Nadavadilo Ma Sramalalo – Neve Maku Needaga

Dheva Nee Sannidhilona – Dheva Nee Deevenalennu

Dheva Pondeydamu Dinadinam (2)     || Neetho ||

1. Neelo Undedham Neekai Brathikedham – Ee Anandhamu Ilalo Chatetadham (2)

O Yesayya Ma Rakshakaa – Neve Maku Thodugaa

Ma Nadavadilo Ma Sramalalo – Neve Maku Needagaa

Dheva – Ma Swaramulu Ivigo – Dheva Maa Sthothralivigo

Dheva – Ma Sarvasvamu Neeke (2)    || Neetho ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Track Music

Neetho Naduthumu Song Track Music

Ringtone Download

Neetho Naduthumu Ringtone Download

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro