నూతన సంవత్సరం | Noothana Samvathsaram Song Lyrics

నూతన సంవత్సరం | Noothana Samvathsaram Song Lyrics || A R Stevenson |Amazing New Year Song

Telugu Lyrics

Noothana Samvathsaram Song Lyrics in Telugu

నూతన సంవత్సరం – దేవుని బహుమానం (2)

కృపను చూపెను గత కాలం – పరమతండ్రి కి స్తుతి స్తోత్రం (2)

అను పల్లవి:  ముందుకే మన పరుగు – పాతవి కనుమరుగు (2)


1.ఎదుగుదలకు అడ్డు వచ్చిన ప్రతిదియు తొలగును (2)

దేవుడే ఆజ్ఞాపించెను – అత్యధిక విజయమిచ్చును  (2)  

అత్యధిక విజయమిచ్చును   (ముందుకే)


2 సత్ క్రియలకు తగిన రీతిగా ఫలితము దొరుకును (2)

దేవుడే ప్రారంభించెను తుదముట్టుకు నెరవేర్చును (2)

తుదముట్టుకు నెరవేర్చును  (ముందుకే)


3.మహిమ నుండి అధిక మహిమకు ప్రవేశము జరుగును (2)

దేవుడే సంకల్పించెను- అభివృద్ధిని కలిగించును  (2)

అభివృద్ధిని కలిగించును  (ముందుకే)


నూతన సంవత్సరం – దేవుని బహుమానం (2)

కృపను చూపెను గత కాలం – పరమతండ్రి కి స్తుతి స్తోత్రం (2)

English Lyrics

Noothana Samvathsaram Song Lyrics in English

Noothana Samvathsaram – Dhevuni Bahumanam (2)

Krupanu Choopenu Gathakaalam – Paramathandriki Sthuthi Sthothram (2)

Anu Pallavi: Mundhuke Mana Parugu – Paathavi Kanumarugu (2)


1.Yedhugudhalaku Addu Vachina Prathidhiyu Tholagunu (2)

Dhevude Aagnapinchenu – Athyadhika Vijayamichunu  (2)

Athyadhika Vijayamichunu   (Mundhuke)


2.Sathkriyalaku Thagina Reethigaa Phalithamu Dhorukunu (2)

Dhevude Prarambhinchenu – Thudhamattuku Neraverchunu (2)

Thudhamattuku Neraverchunu (Mundhuke)


3.Mahima Nundi Adhika Mahimaku Pravesamu Jarugunu (2)

Dhevude Sankalpinchenu – Abhivruddhini Kaliginchunu (2)

Abhivruddhini Kaliginchunu (Mundhuke)


Noothana Samvathsaram – Dhevuni Bahumanam (2)

Krupanu Choopenu Gathakaalam – Paramathandriki Sthuthi Sthothram (2)

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More A R Stevenson Songs

Click Here for more A R Stevenson Songs

Leave a comment

You Cannot Copy My Content Bro