తొలకరి కురిసే వెలుగుదయించె | Tholakari Kurise Song Lyrics

తొలకరి కురిసే వెలుగుదయించె | Tholakari Kurise Song Lyrics || Telugu Christian New Year Song

Telugu Lyrics

Tholakari Kurise Song Lyrics in Telugu

తొలకరి కురిసే వెలుగుదయించె తేజరిల్లే సంవత్సరం – వేదన తొలిగే

వేకువ వెలుగై ప్రకాశించే సంవత్సరం (2)

కరుణ కటాక్షము దయా కిరీటము ధరింప చేసే హితవత్సరం

సంపూర్ణమైన బహుమానము దీవెనగా ఇచ్చే సంవత్సరం  || తొలకరి ||


1. ఒంటరి ఐన వాడు వెయ్యి మందిగా మారును – ఎన్నికలేని వాడు

బలమైన జనముగా మారును (2)

ఈ కార్యము ఈ కాలంలో స్థిరపడి నెరవేరును  (2)   || తొలకరి ||


2. స్వస్థత నీకు మరల శీఘ్రముగనే వచ్చును – సత్య సమాధానమును

సమృద్ధిగానే ఇచ్చును  (2)

ఈ కార్యము ఈ కాలంలో స్థిరపడి నెరవేరును   (2)   || తొలకరి ||


 3. ఎండిన భూమి మీద ప్రవాహ జలములు పారును – దప్పిక గల

వారి మీద నీరు ప్రవహింపబడును  (2)

ఈ కార్యము ఈ కాలంలో స్థిరపడి నెరవేరును  (2)  || తొలకరి ||

English Lyrics

Tholakari Kurise Song Lyrics in English

Tholakari Kurise Velugudhayinche Thejarille Samvathsaram –

Vedhana Tholage Vekuva Velugai – Prakasinche Samvathsaram (2)

Karuna Kataakshyamu Dhaya Kireetamu Dharimpachese Hithavathsaram

Sampoornamaina Bahumanamu Dheevenagaa Iche Samvathsaram  || Tholakari ||


1. Ontari Ayina Vadu Veyyimandhigaa Maarunu – Ennikaleni Vaadu

Balamaina Janamugaa Maarunu (2)

Ee Kaaryamu Ee Kaalamlo Sthirapadi Neraverunu (2)  || Tholakari ||


2. Swasthatha Neeku Marala Seeghramugane Vachunu – Sathya Samadhanamunu

Samruddhigane Ichunu (2)

Ee Kaaryamu Ee Kaalamlo Sthirapadi Neraverunu (2)  || Tholakari ||


3. Endina Bhoomi Meedha Pravaaha Jalamulu Paarunu – Dhappika Gala

Vari Meedha Neeru Pravahimpabadunu (2)

Ee Kaaryamu Ee Kaalamlo Sthirapadi Neraverunu (2)  || Tholakari ||

Song Credits

Lyrics and Tuned By: Sister Sharon

Director: Brother Sreenu

Vocals: Abhishek and Akshaya

Music: Noah John

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More New Year Songs

Click Here for more Telugu Christian New Year Songs

Leave a comment

You Cannot Copy My Content Bro