నీవు తోడుంటే చాలు | Neevu Thodunte Chalu Song Lyrics

నీవు తోడుంటే చాలు | Neevu Thodunte Chalu Song Lyrics || Telugu Christian Praise Song

Telugu Lyrics

Neevu Thodunte Chalu song lyrics in Telugu

నీవు తోడుంటే చాలు నాకేమీ ఇక వద్దు – నీ స్నేహం నాకు చాలు యేసయ్య (2)  

ఒక ఆశ యేసయ్య నా తోడై ఉండవా – నా ఆశ తీర్చయ్యా యేసయ్యా

నా ఆశ నీవయ్యా నీ ప్రేమ చాలయ్య నా తీర్చయ్యా యేసయ్యా

ఆశ నీవే ధ్యాస నీవే – ఆశ నీవే యేసయ్య… (2)


1.  నీ స్నేహం లేనిదే క్షణమైన గడవదే – నా తోడుండి నడిపించవా నా ప్రియ నేస్తమా (2)

నీ కృప ఉంటే చాలులే – ఏ స్థితియైనా సరేలే

నీ కృప చూపి కరుణించవా నా ప్రియ దైవమా

నన్ను వీడని స్నేహమా నా ఆశ్రయ దుర్గమా – నన్ను నడిపే బంధమా యేసయ్యా

నీ కృప నాకు చాలయ్య – అదియే నా జీవము

కడవరకు నిలుచునయ్యా యేసయ్యా    || ఆశ నీవే ||


2.  నా హృదయ అంతరంగం ఎరిగి ఉన్న యేసయ్యా – నన్ను కరుణించి శుద్ధి పరచుము యేసు…

నా దోషమును బట్టియు దూరమై ఉండక

నన్ను క్షమియించి నీ ఆత్మతో నింపుము దేవా

నా మార్గములు కాదయ్యా – నీ చిత్తమే జరగని

ఏదైనా సాధ్యమే నీతో – ఎవరివల్ల కాదయ్యా

నా హృదిలో నిన్ను మార్చుట – సజీవ సాక్షినై బ్రతికెదను    || ఆశ నీవే ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics, Tune, Music, and Vocals: Issac Paulson Pakalapati

Track Music

Neevu Thodunte Chalu Track Music

More Praise Songs

Click Here for more Telugu Christian Praise Songs

Leave a comment

You Cannot Copy My Content Bro