నజరేతువాడా యూదుల రాజా | Najarethu Vada Yudula Raja || Telugu Christian Worship Song
Telugu Lyrics
Najarethuvada Yudhula Raja lyrics in Telugu
నజరేతువాడా యూదుల రాజా – ఇమ్మానుయేల్ ప్రభు నీకే స్తోత్రం
అబ్రాహాము దేవా ఇస్సాకు దేవా – యాకోబు దేవా నీకే స్తోత్రం (2)
1. పాపము చేసిన నరునికి రక్షణ కోసం పరమును వీడి
మరియ తనయుడిగా పశుల పాకలో బాలుడు యేసుగా పుట్టి
సిలువను భుజమున మోసి మరణముపై విజయము ప్రకటించి
యేసు నీ… ప్రేమ యేసు నీ… కరుణ యేసు నీ… త్యాగం యేసు నీ… మహిమ
నీకే… నీకే…. నీకే… చెల్లును – ఆ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
ఆ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
2. ఎన్నో సూచక క్రియలు మాకై చేసి శిష్యులను పిలచి
సర్వ సత్యమును నడుపగ నీ ఆత్మ మాపై పంపి
రెండో రాకను నమ్మిన వారను ఎత్తబడే ఆకర్షణకు
యేసు నీ… ప్రేమ యేసు నీ… కరుణ యేసు నీ… త్యాగం యేసు నీ… మహిమ
నీకే… నీకే… నీకే… చెల్లును – ఆ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
ఆ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా || నజరేతువాడా ||
English Lyrics
Najarethuvada Yudhula Raja lyrics in English
Najarethu Vada Yudula Raja – Emmaanuel Prabhu Neeke Sthothram
Abrahaamu Devaa Issaaku Devaa – Yaakoobu Devaa Neeke Sthothram (2)
1. Paapamu Chesina Naruniki Rakshana Kosam Paramunu Veedi
Mariya Thanayudiga Pasula Paakalo Baaludu Yesuga Putti
Siluvanu Bhujamuna Moosi Maranamupai Vijayamu Prakatinchi
Yesu Nee… Prema Yesu Nee… Karuna Yesu Nee… Thyaagam Yesu Nee… Mahima
Neeke… Neeke… Neeke… Chellunu – Aa Halleluuya Halleluuya Halleluuya
Aa Halleluuya Halleluuya Halleluuya
2. Enno Soochaka Kriyalu Maakai Chesi Sishyulani Pilachi
Sarva Sathyamunu Nadupaga Nee Aathma Maapai Pampi
Rendo Raakani Nammina Vaarani Yetthabade Aakarshanaku
Yesu Nee… Prema Yesu Nee… Karuna Yesu Nee… Tyaagam Yesu Nee… Mahima
Neeke… Neeke… Neeke… Chellunu – Aa Halleluuya Halleluuya Halleluuya
Aa Halleluuya Halleluuya Halleluuya || Najarethu Vada ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Track Music
Najarethu Vada Yudula Raja Track Music
Ringtone Download
Najarethu Vada Yudula Raja Ringtone Download
More Worship Songs
Click Here for more Telugu Christian Worship Songs