Mahonnathuda Nee Krupa Challayya Song Lyrics | మహోన్నతుడా  నీ కృప చాలయ్య

Telugu Lyrics

Mahonnathuda Nee Krupa Challayya lyrics in Telugu

మహోన్నతుడా  నీ కృప చాలయ్య – ఎడబాయని నీ ప్రేమయే మధురం

నా దైవమా ప్రియ యేసయ్య   – నీవే నా గానము నీవే నా గానము … (మహోన్నతుడా)


1. కడలేని కడలిలో – నిరాశ నిస్పృహలో  (2)

అభయము నిచ్చితివి – చేయి విడువక నడిపితివి  (2)

చేయి విడువక నడిపితివి     || మహోన్నతుడా ||


2.నూతన సృష్టిగను – నను మార్చెను నీ త్యాగం  (2)

మలచుము ప్రతి దినము – నీలోనే నా జీవనం  (2) 

నీలోనే నా జీవనం  || మహోన్నతుడా ||         

English Lyrics

Mahonnathuda Nee Krupa Challayya lyrics in English

   

Mahonnathuda Nee Krupa Chalayya – Yedabayani Nee Premaye Madhuram

Naa Dhivamaa Priya Yesayya – Neeve Naa Gaanamu Neeve Naa Ganamu (Mahonnathuda)


1.Kadaleni Kadalilo – Nirasa Nispruhalo (2)

Abhayamu Nichithivi – Cheyi Viduvaka Nadipithivi (2)

Cheyi Viduvaka – Nadipithivi (Mahonnathuda)


2.Noothana Srustiganu – Nanu Maarchenu Nee Thyagam (2)

Malachumu Prathi Dhinamu – Neelone Naa Jeevanam

Neelone Naa Jeevanam (Mahonnathuda)

Song Credits

Lyrics, Tune & Vocals: Sis. Prashanthi Deevena

Music: Bro. JK Christopher

Producer: Bro. Joseph Burre

Violin: Jasmitha Shirin

Video Shoot & Edit: Sis. Lillian Christopher

Mix & Master: Bro. J Vinay Kumar, Melody Digi studio

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

https://www.youtube.com/watch?v=gCaa_r7g1qk

Leave a comment

You Cannot Copy My Content Bro