సర్వోన్నత స్థలములలో సమాధానము | Sarvonnatha Sthalamulalo Song Lyrics

సర్వోన్నత స్థలములలో సమాధానము | Sarvonnatha Sthalamulalo Song Lyrics || Telugu christmas Song

Telugu Lyrics

Sarvonnatha Sthalamulalo Song lyrics in Telugu

సర్వోన్నత స్థలములలో సమాధానము – ప్రాప్తించే ప్రజకోరకు ప్రభుజన్మముతోను (2)

హల్లెలూయా  అర్పణలు – ఉల్లముతో చెలింతుమ్ -రాజాధి రాజునకు హోసన్నా

 ప్రభువునకు (2)   || సర్వోన్నత స్థలములలో ||


1. పశువుల పాకలో మనకు శిశువు జన్మించే  –  పొత్తిగుడ్డలలో చుట్టగా పవళించిన తండ్రి (2)

ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త  (2)

నిత్యుండు సత్యుండు నిజరక్షణ క్రీస్తు  (2)

 హల్లెలూయా అర్పణలు – ఉల్లముతో చెలింతుమ్  – రాజాధి రాజునకు హోసన్నా ప్రభువునకు (2)


2.మన వ్యసనములను బాప మొత్తబడుటకొరకై – మన సమాధానార్థ శిక్ష  మోపబడుటకొరకై  (2)

మన దోషము బాప – మానవరూపమున  (2)

జనియించె బాలుండు- ఇమ్మానుయేల్లుండు  (2)

హల్లెలూయా అర్పణలు  ఉల్లముతో చెలింతుమ్  – రాజాధి రాజునకు హోసన్నా ప్రభువునకు (4)

English Lyrics

Sarvonnatha Sthalamulalo Song lyrics in English

Sarvonnatha Sthalamulalo Samadhanamu – Prapthinche Prajakoraku Prabhu

Janmamuthonu (2)

Halleluya Arpanalu – Ullamutho Chellinthum – Rajadhi rajunaku Hosanna Prabhuvunaku

(2) || Sarvonnatha ||


1.Pasuvula Paakalo Manaku Sisuvu Janminche – Potthi Guddalatho Chuttagaa Pavalinchina

Thandri (2)

Aascharyakarudu – Aalochanakartha (2)

Nithyundu Sathyundu Nijarakshana Kreesthu (2)

Halleluya Arpanalu – Ullamutho Chellinthum – Rajadhi rajunaku Hosanna Prabhuvunaku (2)


2.Mana Vyasanamulanu Baapa Motthabadutakorakai – Mana Samadhanaardha Siksha

Mopabadutakorakai (2)

Mana Dhoshamu Baapa  – Maanavaroopamuna (2)

Janiyinche Balundu – Immanuyelundu (2)

Halleluya Arpanalu – Ullamutho Chellinthum – Rajadhi rajunaku Hosanna Prabhuvunaku (4)

Song Credits

Lyrics & Tune: Bishop Pammi Daniel

Produced by: Ps David Raju K

Vocals: Ps Divya David, Sis Sreshta Karmoji, Sis Jessica Blessy (Elsy)

DOP & Edit: Vpp

Directed by: Cephas Varun

Music arranged, mixed & mastered:  Hadlee Xavier

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Christmas Songs

Click here for more Latest Telugu Christmas Songs

Leave a comment

You Cannot Copy My Content Bro