కీర్తింతును నీ నామము | Keerthinthunu Nee Naamamu

కీర్తింతును నీ నామము | Keerthinthunu Nee Naamamu || Old Telugu Christian Praise Song

Telugu Lyrics

Keerthinthunu Nee Naamamu Song Lyrics in Telugu

కీర్తింతును నీ నామము – మనసారా యేసయ్యా (2)

మదిలో ధ్యానించి తరియింతు నేనయ్యా… నా యేసయ్యా   || కీర్తింతును ||


1. ఏలేశమైన కరుణకు – ఈ దోషి పాత్రమా (2)

కల్వరిలో కృప చూపి – కలుషాలు బాపినా… నా యేసయ్యా (2)    || కీర్తింతును ||


2. వేనోళ్ళ నిన్ను పొగిడినా – నీ ఋణము తీరునా (2)

ఇన్నాళ్లు కన్నీళ్లు – తుడిచావు జాలితో… నా యేసయ్యా (2)     || కీర్తింతును ||


3. జీవింతు నేను నీ కొరకే – నీ సాక్షిగా ఇలలో (2)

సేవించి పూజింతు – నీ పాద సన్నిధిలో… నా యేసయ్యా (2)     || కీర్తింతును ||

English Lyrics

Keerthinthunu Nee Naamamu Song Lyrics in English

Keerthinthunu Nee Naamamu – Manasaaraa Yesayyaa (2)

Madhilo Dhyaaninchi – Thariyinthu Nenayyaa… Naa Yesayyaa    || Keerthinthunu ||


1. Yelesamaina Karunaku – Ee Dhoshi Paathramaa (2)

Kalvarilo Krupa Choopi – Kalushaalu Baapinaa… Naa Yesayyaa (2)   || Keerthinthunu ||


2. Venolla ninnu Pogadinaa – Nee Runamu Theerunaa (2)

Innaallu Kanneellu – Thudichaavu Jaalitho… Naa Yesayyaa (2)   || Keerthinthunu ||


3. Jeevinthu Nenu Nee Korake – Nee Saakshigaa Ilalo (2)

Sevinchi Poojinthu – Nee Paadha Sannidhilo… Naa Yesayyaa (2) || Keerthinthunu ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Praise Songs

Click Here for more Telugu Christian Praise Songs

Leave a comment

You Cannot Copy My Content Bro