నా ప్రాణమా నా అంతరంగమా | Na Pranama Naa Antharangama || Telugu Christian Praise Song
Telugu Lyrics
Na Pranama Naa Antharangam Lyrics in Telugu
నా ప్రాణమా నా అంతరంగమా – నాలో వున్న నా సమస్తమా (2)
యెహోవా చేసిన ఉపకారములలో – దేనిని మరువక కొనియాడుమా (2)
ఆ.. ఆ… ఆ.. ఆ… ఆ.. ఆ…
1. నీ దోషములన్నిటిని క్షమియించువాడు – నీ పాపములన్ని పార ద్రోలువాడు (2)
పరమ వైద్యుడు ప్రభు యేసుడు – పరిశుద్ధ నామమును సన్నుతించుమా (2)
|| నా ప్రాణమా ||
2. సమాధిలోనుండి నీ ప్రాణమును – విమోచించుచున్నాడు శ్రీయేసుడు (2)
కరుణా కటాక్షములను నీకు కిరీటముగా – ధరియింపజేయును ప్రభు యేసుడు (2)
|| నా ప్రాణమా ||
3. మేలుతో నా హృదయం తృప్తిపరచినావు – కృపలతో నన్ను దీవించినావు (2)
మనసార నిన్ను స్తుతియింతును – బ్రతుకంత నీసేవ నే చేతును (2)
|| నా ప్రాణమా ||
English Lyrics
Na Pranama Naa Antharangam Lyrics in English
Na Pranama Naa Antharangamaa – Naalo Unna Naa Samasthamaa (2)
Yehova Chesina Upakaaramulalo – Dhenini Maruvaka Koniyaadumaa (2)
Aa.. Aa… Aa.. Aa… Aa.. Aa…
1. Nee Dhoshamulanitini Kshamiyinchuvaadu –
Nee Paapamulanni Paara Dhroluvaadu (2)
Parama Vaidyudu Prabhu Yesudu – Parishuddha Naamamunu Sannuthinchumaa (2)
|| Naa Pranamaa ||
2. Samaadhilonundi Nee Praanamunu – Vimochinchuchunnaadu Shree Yesudu (2)
Karunaa Kataakshamulanu Neeku Kireetamugaa –
Dhariyimpajeyunu Prabhu Yesudu (2)
|| Naa Pranamaa ||
3. Melutho Naa Hrudayam Thrupthiparachinaavu –
Krupalatho Nannu Dheevinchinaavu (2)
Manasara Ninnu Stuthiyinthunu – Brathukantha Nee Seva Ne Chethunu (2)
|| Naa Pranamaa ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Chords
Na Pranama Naa Antharangama Song Chords
Am G
నా ప్రాణమా నా అంతరంగమా
F Am
నాలో వున్న నా సమస్తమా (2)
Am C G F Am
యెహోవ చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా (2)
Am C G F Am
ఆ.. ఆ… ఆ.. ఆ… ఆ.. ఆ…
Am C
1. నీ దోషములన్నిటిని క్షమియించువాడు
G F Am
నీ పాపములన్ని పార ద్రోలువాడు (2)
Am Dm G
పరమ వైద్యుడు ప్రభు యేసుడు
F Am
పరిశుద్ధ నామమును సన్నుతించుమా (2) || నా ప్రాణమా ||
Track Music
Na Pranama Naa Antharangama Track Music
More Praise Songs
Click Here for more Telugu Christian Praise Songs