Telugu Lyrics
Aradhinthu Ninnu Deva Song Lyrics in Telugu
ఆరాధింతు నిన్ను దేవా – ఆనందింతు నీలో దేవా (2)
ఆరాధనలకు యోగ్యుడా – స్తుతి పాడి నిన్ను పొగడెదము (2)
ఆరాధన ఆరాధన – ఆరాధన నీకే (2) || ఆరాధింతు ||
1. యెరికో గోడలు అడువచ్చిన – ఆరాధించిరే గంభీరముగా (2)
కూలిపోయెను అడ్డుగోడలు- సాగిపోయిరి కానాను యాత్రలో (2)
ఆరాధన ఆరాధన – ఆరాధన నీకే (2) || ఆరాధింతు ||
2.పెంతెకొస్తు పండుగ దినమునందు – ఆరాధించిరందరు ఐక్యతతో (2)
కుమ్మరించెను అగ్నిజ్వాలలు – నింపబడెను ఆత్మ బలముతో (2)
ఆరాధన ఆరాధన – ఆరాధన నీకే (2) || ఆరాధింతు ||
3.పౌలు సీలలు భందింపబడగా – పాటలు పాడి ఆరాధించగా (2)
బంధకములు తెంపబడెను – వెంబడించిరి యేసయ్య నెందరో (2)
ఆరాధన ఆరాధన – ఆరాధన నీకే (2) || ఆరాధింతు ||
English Lyrics
Aradhinthu Ninnu Deva Song Lyrics in English
Aaraadhintu Ninnu Deva – Aanandinthu Neelo Deva (2)
Aaraadhanalaku Yogyyuda – Sthuti Paadi Ninu Pogadedhamu (2)
Aaraadhana Aaraadhana – Aaraadhana Neeke (2) || Aaraadhintu ||
1. Yeriko Godalu Adduvachchina – Aaraadhinchire Gambheeramuga (2)
Koolipoyenu Addugodalu – Saagipoyiri Kaananu Yaatralo (2)
Aaraadhana Aaraadhana – Aaraadhana Neeke (2) || Aaraadhintu ||
2. Pentekosthu Panduga Dinamunandu – Aaraadhinchirandaru Aikyatatho (2)
Kummarinchenu Agnijwaalalu – Nimpabadenu Athma Balamutho (2)
Aaraadhana Aaraadhana – Aaraadhana Neeke (2) || Aaraadhintu ||
3. Paulu Seelalu Bandhimpabdagaa – Paatalu Paadi Aaraadhinchagaa (2)
Bandhakamulu Thempabadenu – Vembadinchiri Yesayya Nendaro (2)
Aaraadhana Aaraadhana – Aaraadhana Neeke (2) || Aaraadhintu ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Song Credits
Lyrics: Ps. K Ratnam [Vizag]
Tune: Bro Palivela Nova
Music: JK Christopher,
Vocals: Lillian Christopher
Track Music
Aradhinthu Ninnu Deva Track Music
Mp3 Song Download
Aradhinthu Ninnu Deva Mp3 Song Download
More Worship Songs
Click Here for More Worship Songs