Telugu Lyrics
Siyonulo Nundi Neevu Song Lyrics in Telugu
సీయోనులో నుండి నీవు – ప్రకాశించుచున్నావు నాపై (2)
సమాధానమై – సదాకాలము నను నీతో
నడిపించుచున్నావు నీ కీర్తికై – సీయోనులో మహోన్నతుడా యేసయ్యా (2)
1. నిర్దోషమైన మార్గములో – నా అంతరంగమున ధైర్యమునిచ్చి (2)
నీ సన్నిధిలో నను నిలిపి – ఉన్నత విజయమునిచ్చితివి (2)
నీ ఆశలు నెరవేరుటకు – నీ చిత్తము జరిగించుటకు
విడువవు నను యెడబాయవు
నీవు విడువవు నను యెడబాయవు || సీయోనులో ||
2. నాయందు దృష్టి నిలిపి – నీ స్నేహబంధముతో ఆకర్షించి (2)
కృపావరములతో నను నింపి – సత్యసాక్షిగా మార్చితివి (2)
నీ మనస్సును పొందుకొని – నీ ప్రేమను నింపుకొని
కీర్తిoచెదను ప్రతినిత్యం
నిను ఆరాధింతును అనుక్షణము || సీయోనులో ||
3. నీ దివ్యమైన మహిమను – పరలోకమందునే చూచెదను (2)
నీ కౌగిలిలో చేర్చుకొని – ప్రతి భాష్పబిందువును తుడిచెదవు (2)
నీ మాటల మకరందమును – మరపురాని అనుబంధమును
మరువను ఎన్నడు విడువను
నేను మరువను ఎన్నడు విడువను || సీయోనులో ||
English Lyrics
Siyonulo Nundi Neevu Song Lyrics in English
Siyonulo Nundi Neevu – Prakasinchuchunnavu Naapai (2)
Samaadhanamai – Sadhakalamu Nanu Neetho
Nadipinchuchunnavu Nee Keerthikai – Seeyonulo Mahonnathudaa Yesayyaa (2)
1. Nirdhoshamaina Maargamulo – Naa Antharangamuna Dhairyamunicchi (2)
Nee Sannidhilo Nanu Nilipi – Unnathamaina Vijayamunicchithivi (2)
Nee Aasalu Neraverutaku – Nee Chittamu Jariginchutaku
Viduvavu Nanu Yedabayavu
Neevu Viduvavu Nanu Yedabaayavu || Siyonulo ||
2. Naayadhu Dhrusti Nilipi – Nee Snehabandhamutho Aakarshinchi (2)
Krupaavaramulatho Nanu Nimpi – Sathyasaakshigaa Marchithivi (2)
Nee Manassunu Pondhukoni – Nee Premanu Nimpukoni
Keerthinchedhanu Prathinithyam
Ninu Aaradhinthunu Anukshanamu || Siyonulo ||
3. Nee Dhivyamaina Mahimanu – Paralokamandhune Choochedhanu (2)
Nee Kaugililo Cherchukoni – Prathi Bhaaspabindhuvunu Thudichedhavu (2)
Nee Maatala Makarandhamunu – Marapurani Anubhandhamunu
Maruvanu Ennadu Viduvanu
Nenu Maruvanu Ennadu Viduvanu || Siyonulo ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Song Credits
Vocals: Pastor John Wesley Garu
Pastor Abraham Garu
Pastor Ramesh Garu
How to Play on Keyboard
Siyonulo Nundi Neevu on Keyboard
Track Music
Siyonulo Nundi Neevu Track Music
Ringtone Download
Siyonulo Nundi Neevu Ringtone Download
Mp3 Song Download
Siyonulo Nundi Neevu Mp3 Song Download
More Hosanna Songs
Click Here for more Hosanna Ministries Songs