జీవప్రదాతవు | Jeevapradathavu Song Lyrics | Hosanna Ministries 2023

Hosanna Ministries 2023 || Hosanna New Album Songs || Pas.Ramesh

Telugu Lyrics

Jeevapradathavu Song Lyrics in Telugu

జీవప్రదాతవు నను రూపించిన శిల్పివి నీవే ప్రభు

జీవనయాత్రలో అండగా నిలిచే తండ్రివి నీవే ప్రభు

జగములనేలే మహిమాన్వితుడా – నాయెడ నీ కృపను

జాలి హృదయుడా నాపై చూపిన వీడని నీ ప్రేమను

ఏమని పాడెదనూ – ఏమని పొగడెదను     || జీవప్రదాతవు ||


1. శుభకరమైన తొలిప్రేమను నే – మరువక జీవింప కృపనీయ్యవా (2)

కోవెలలోని కానుక నేనై – కోరికలోని వేడుక నీవై

జత కలిసి నిలిచి – జీవింపదలచి – కార్చితివి నీ రుధిరమే..

నీ త్యాగ ఫలితం – నీ ప్రేమ మధురం – నా సొంతమే యేసయ్యా    || జీవప్రదాతవు ||


2. నేనేమైయున్న నీ కృప కాదా – నాతో నీసన్నిధిని పంపవా (2)

ప్రతికూలతలు శృతిమించినను – సంధ్యాకాంతులు నిదురించినను

తొలివెలుగు నీవై – ఉదయించినాపై – నడిపించినది నీవయ్యా …

నీ కృపకు నన్ను – పాత్రునిగాచేసి – బలపరచిన యేసయ్యా      || జీవప్రదాతవు ||


3. మహిమను ధరించిన యోధులతో కలసి – దిగివచ్చెదవు నాకోసమే (2)

వేల్పులలోన బహుఘనుడవు నీవు – విజయవిహారుల ఆరాధ్యుడవు

విజయోత్సవముతో – ఆరాధించెదను – అభిషక్తుడవు నీవని…

ఏనాడూ పొందని – ఆత్మాభిషేకముతో – నింపుము నాయేసయ్యా     || జీవప్రదాతవు ||

English Lyrics

Jeevapradathavu Song Lyrics in English

Jeevapradathavu Nanu Roopinchina Silpivi Neeve Prabhu

Jeevana Yaathralo Andagaa Niliche Thandrivi Neeve Prabhu

Jagamulanele Mahimaanvithudaa – Naayeda Nee Krupanu

Jaali Hrudhayuda Naapai Choopina Veedani Nee Premanu

Yemani Paadedhanu – Yemani Pogadedhanu   || Jeevapradathavu ||


1. Subhakaramaina Tholipremanu Ne – Maruvaka Jeevimpa Krupaneeyavaa (2)

Kovelaloni Kaanuka Nenai – Korikaloni Veduka Neevai

Jatha Kalisi Nilichi – Jeevimpadhalachi – Kaarchithivi Nee Rudhirame….

Nee Thyaga Phalitham – Nee Prema Madhuram – Naa Sonthame Yesayyaa || Jeevapradathavu ||


2.Nenemaiyunna Nee Krupa Kaadha – Naatho Nee Sannidhini Pampavaa (2)

Prathikoolathalu Sruthiminchinanu – Sandhyaakanthulu Nidhurinchinanu

Tholivelugu  Neevai – Udhayinchinaapai – Nadipinchinadhi Neevayyaa…

Nee Krupaku Nannu Paathrunigaa Chesi – Balaparachina Yesayyaa || Jeevapradathavu ||


3. Mahimanu Dharinchina Yodhulatho Kalisi – Dhigivachchedhavu Naakosame (2)

Velpulalona Bahughanudavu Neevu – Vijayavihaarula Aaradhyudavu

Vijayothsavamutho – Aaradhinchedhanu – Abhishikthudavu Neevani…

Yenadu Pondhani – Aathmabhishekamutho – Nimpumu Naayesayyaa || Jeevapradathavu ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Song Name: Jeevapradathavu

Album Name: Adviteeyuda 

Vocals: Pastor Ramesh Garu

Track Music

Jeevapradathavu Track Music

More Hosanna Songs

Click Here for more Hosanna Ministries Songs

Leave a comment

You Cannot Copy My Content Bro